Off The Record: పెన్మత్స విష్ణుకుమార్ రాజు….. బీజేపీ ఫైర్ బ్రాండ్ లీడర్. విశాఖ నార్త్ ఎమ్మెల్యే. మేటర్ ఏదైనాసరే కుండ బద్ధలు కొట్టేయడం ఆయనకు అలవాటు అన్న అభిప్రాయం ఉంది. అదే అసవాటు ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతోందా అన్న డౌట్స్ వస్తున్నాయి చాలా మందికి. అదే సమయంలో ఈ వ్యక్తి ఇలా మాట్లాడుతున్నారంటే…. తెర వెనక వ్యవహారం వేరే ఉండి ఉంటుందన్న అభిప్రాయాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన…
Off The Record: ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు తొందరపడ్డారా? డేటా సెంటర్స్ గురించి అధినేత మనసులో ఏముందో తెలుసుకోకుండా ముందే స్పందించారా? గూగుల్ విషయమై తాజాగా జగన్ రియాక్షన్‌కు, అంతకు ముందు వాళ్ళ స్పందనలకు మధ్య వ్యత్యాసాన్ని ఎలా చూడాలి? అది సమన్వయ లోపమా? లేక అధ్యక్షుడి దగ్గర ఎక్కువ మార్కులు కొట్టేద్దామనుకున్న నాయకుల అత్యుత్సాహమా? లెట్స్ వాచ్. ఊరికి ముందే ఉత్తరాంధ్ర వైసీపీ నాయకత్వం గూగుల్ డేటా సెంటర్‌కు వ్యతిరేక స్వరం వినిపించింది. అదో గోడౌన్…