ఆధునిక జీవితంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రోజువారీ పనులను మార్చేస్తోంది. మొబైల్ ఫోన్‌లు, స్మార్ట్‌వాచ్‌లు వంటివి ఇప్పటికే మన చుట్టూ ఉన్నాయి. కానీ ఇప్పుడు, గూగుల్ కొత్త AI గ్లాసెస్‌తో మరో అడుగు వేస్తోంది. ఈ స్మార్ట్ గ్లాసెస్‌లు మన కళ్ల ముందు ప్రపంచాన్ని మరింత సులభంగా, ఆకర్షణీయంగా చేస్తాయి. 2026లో విడుదల కాబోయే ఈ గ్లాసెస్‌లు గూగుల్ జెమిని AIతో పనిచేస్తాయి. మన చుట్టూ ఉన్న పరిస్థితులను అర్థం చేసుకుని సహాయం అందిస్తాయి. గూగుల్ AI…