Train Accident : ఝార్ఖండ్ రాష్ట్రంలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు గూడ్స్ రైళ్లు ఢీకొన్న ఘటనలో ముగ్గురు చనిపోయారు. ఝార్ఖండ్ లోని సాహిబ్ గంజ్ లో ఈ ఘోర రైలు ప్రమాదం మంగళవారం తెల్లవారు ఝామున 3.30గంటల ప్రాంతంలో జరిగింది. ఫరక్కా నుంచి లాల్మాటియాకు వెళ్తున్న గూడ్స్ రైలు, బర్హెట్ వద్ద ఆగి ఉన్న మరో గూడ్స్ రై�