మధ్యప్రదేశ్‌లోని కట్నీ స్టేషన్ సమీపంలో గురువారం సిమెంట్‌తో కూడిన గూడ్స్ రైలుకు చెందిన నాలుగు వ్యాగన్లు పట్టాలు తప్పినట్లు అధికారులు తెలిపారు. మధ్యాహ్నం పట్టాలు తప్పినట్లు అధికారులు వెల్లడించారు.
తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి రైల్వేస్టేషన్ వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది.. దీంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.. ఓ వైపు మరమ్మతు పనులు కొనసాగిస్తూనే.. మరోవైపు.. పలు రైళ్లను రద్దుచేసినట్టు ప్రకటించారు అధికారులు… పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాజమండ్రి ఐఎల్టీడీ ప్లైఓవర్ వద్ద తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది.. రాజమండ్రి గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో పలు రైళ్లు రద్దు చేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.. విజయవాడ – విశాఖపట్నం మధ్య జరిగే తొమ్మిది ప్యాసింజర్…
కరోనా సెకండ్ వేవ్ కల్లోలం సమయంలో.. ఆక్సిజన్ అందక చాలా మంది ప్రాణాలు కోల్పోయారు.. దీంతో.. త్వరిత గతిన ఆక్సిజన్ తరలింపునకు ప్రత్యేక రైళ్లు, విమానాలు నడుపుతోంది ప్రభుత్వం.. అయితే, ఆక్సిజన్ ట్యాంకర్లు తరలిస్తున్న గూడ్స్ రైలులో ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.. శనివారం హైదరాబాద్ నుండి చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని రాయ్పూర్ కి వెళ్తున్న ఆక్సిజన్ ట్యాంకర్ల గూడ్స్ రైలులో ఒక్కసారిగా మంటలు వచ్చాయి.. అది గమనించిన సిబ్బంది.. పెద్దపల్లి జిల్లా సమీపంలోని 38వ గేటు వద్ద…