సినిమా రంగంలో వున్నవారికి మంచి ఆహారం అందుబాటులో వుంటుంది. అయితే నటిగా నటించేవారికి ఫిగర్ మెయింటైన్ చేయడం చాలా కష్టం. ఇన్ స్టా స్టార్, డ్యాన్సర్ నటి తన ఆహారపుటలవాట్లను వివరించారు. బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఎప్పుడు చేయాలి? ఎలాంటి ఆహారం తీసుకోవాలన్నారు.
కార్తీకపౌర్ణమి రోజు సాయంత్రం వెలిగించే జ్వాలాతోరణానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు భక్తులు. కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం వెలిగించే జ్వాలతోరణాన్ని దర్శించుకుంటే సకలపాపాలు నశిస్తాయని చెబతారు. జ్వాలాతోరణ భస్మం ధరిస్తే బూత ప్రేత పిశాచ బాధలన్నీ తొలగిపోతాయంటారు. జ్వాలాతోరణ దర్శనం వలన పాపాలు పోతాయి. మన జీవితంలో కొత్త వెలుగులు ప్రసరిస్తాయంటారు.కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం శివాలయాల ముందు రెండు కర్రలు నిలువుగా ఓ కర్రను వాటికి అడ్డంగా పెట్టి కొత్త గడ్డిని తీసుకొచ్చి చుడతారు. దీనికి…
కార్తీకమాసం మొదలు కావడంతో చలి తీవ్రత పెరుగుతోంది. జనవరి వరకూ చలిగాలులు వీస్తుంటాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో 15 డిగ్రీలకు దిగువగా పగటి ఉష్ణోగ్రత నమోదు అవుతుంటుంది. ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే చలి పులి పంజా విసురుతూ వుంటుంది. చలికాలంలో ప్రధానంగా మనకు ఎదురయ్యే ఇబ్బందులు అన్నీ ఇన్నీకావు. చలికాలంలో కొన్ని సీజనల్ వ్యాధులు ఇబ్బంది పెడుతుంటాయి. సీజనల్ వ్యాధులతో పాటు చర్మం పొడిబారుతుంది. శ్వాసకోశ సంబంధ ఇబ్బందులు తలెత్తుతుంటాయి. రోగనిరోధక శక్తి తగ్గడానికి…
ఆరోగ్యమే మహాభాగ్యం. ఉదయపు నడక ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. అందుకే డాక్టర్లు ఉదయం వాకింగ్ చేయాలంటున్నారు. స్వంత రాష్ట్ర పర్యటనలో వున్న భారత ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు మార్నింగ్ వాక్ చేశారు. విజయవాడ పర్యటనలో ఉన్న వెంకయ్యనాయుడు ఉదయపు నడకతో ఉత్సాహంగా కనిపించారు. ఆత్కూరు స్వర్ణభారత్ ట్రస్ట్ లో శిక్షణ పొందుతున్న విద్యార్థులతో కలిసి వ్యాయామం చేశారు. వారికి నడక ప్రాధాన్యతను వివరించారు. ఎంత బిజీగా వున్న ఉదయం నడక సాగించాలని వెంకయ్య వారికి సూచించారు. ఆయనే…