మేషం :– ఆడిట్, అక్కౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికం. ప్రైవేటు సంస్థలలోని వారికి, పత్రికా, వార్తా మీడియా వారికి ఏకాగ్రత ముఖ్యం. రావలసిన ధనం అందటంతో పొదుపు పథకాల దిశగా ఆలోచనలు సాగిస్తారు. వ్యాపారాల్లో ఎదురైన పోటీని తట్టుకోవటానికి ఆకర్షణీయమైన పథకాలు అమలుచేయండి. వృషభం :- ఆర్థిక, కుటుంబ సమస్యలకు చక్కని పరిష్కారం దొరుకుతుంది. ప్రైవేటు సంస్థలలోని వారికి పనిభారం అధికం. ప్రేమికులలో నూతనోత్సాహం నెలకొంటుంది. ఏజెంట్లు, మార్కెటింగ్ రంగాల వారుటార్గెట్లు పూర్తి కాగలవు. ఒక స్థిరాస్తి…
శనివారం వేంకటేశ్వరుడికి ఎంతో ప్రీతీపాత్రమయింది. శనివారం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని మొదటి, రెండు, మూడు పర్యాయాలు పఠించడం ద్వారా విశేష ఫలితాలు లభిస్తాయని వేదాల్లో తెలిపారు. మన జీవితంతో ధర్మాన్ని తెలుసుకునేందుకు అవకాశం, శక్తి సరిపోదని, దీనిని సులభంగా తెలుసుకునేందుకు విష్ణు సహస్రనామాన్ని భీష్మాచార్యులు ధర్మరాజుకు వివరించగా మహావిష్ణువు ఆమోదించారు. అందువల్ల ఎవరైతే విష్ణుసహస్ర నామ స్తోత్రాన్ని పారాయణం చేస్తారో వాళ్లు భగవంతుడి సన్నిధికి చేరుతారని, ఇదే ముక్తికి మార్గం అని పండితులు చెబుతున్నారు.