సాధారణంగా పీతల కాళ్లు చాలా బలంగా ఉంటాయి. దానికి ఉండే కొమ్ములాంటి వాటితో కొబ్బరిబోండాలను ఈజీగా వలిచేస్తుంటాయి. అందులోని కొబ్బరిని తినేస్తుంటాయి. సముద్రప్రాంతాల్లో తిరిగే పీతల కంటే వాటి శరీరం చాలా పెద్దదిగా, చూసేందుకు భయంకరంగా ఉంటుంది. అలాంటి పీతను రాకాసిపీతలని పిలుస్తారు. ఈ రకమైన పీతలో మైదాన ప్రాంతాల్లో, కొబ్బరి చెట్లు అధికంగా ఉండే ప్రాంతాల్లో నివశిస్తుంటాయి. ఇక, ఆస్ట్రేలియా దీవుల్లో పీతలు భారీ సంఖ్యలో సంచరిస్తుంటాయి. Read: మేడిన్ చైనాగా మారుతున్న ఆఫ్రికా… క్రిస్మస్…