IFFI 2024 Winners: ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) 2024 ముగింపు వేడుక గురువారం (నవంబర్ 28) నాడు అట్టహాసంగా ముగిసాయి. తొమ్మిది రోజుల పాటు సాగిన ఈ పండుగ గురువారం రాత్రి గోవాలో ముగిసింది. ఈ వేడుకలో బాలీవుడ్, సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. పండుగ చివరి రోజున ఇంటర్నేషనల్ ఫిల్�