Teja Sajja : తేజసజ్జా హీరోగా వచ్చిన మిరాయ్ మ్యాజిక్ చేసింది. తొలి షో నుంచే సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో మంచు మనోజ్ విలన్ గా నటించారు. భారీ వీఎఫ్ ఎక్స్, మైథలాజికల్ సీన్లు ప్రేక్షకులను కట్టిపడేశాయి. అయితే ఎవరూ ఊహించని విధంగా ఈ సినిమాకు ప్రభాస్ వాయిస్ ఓవర్ ఇవ్వడంతో క్రేజ్ మామూలుగా లేదు. ప్రభాస్ వాయిస్ ఓవర్ గురించి మూవీ టీమ్…