రాపర్, నటుడు స్నూప్ డాగ్ గత నెలలోనే 79వ గోల్డెన్ గ్లోబ్‌కు నామినేషన్‌ను ప్రకటించారు. నామినీలలో లేడీ గాగా (హౌస్ ఆఫ్ గూచీ), నికోల్ కిడ్‌మాన్ (బీయింగ్ ది రికార్డోస్), విల్ స్మిత్ (కింగ్ రిచర్డ్), క్రిస్టెన్ స్టీవర్ట్ (స్పెన్సర్), డెంజెల్ వాషింగ్టన్ (ది ట్రాజెడీ ఆఫ్ మక్‌బెత్) ఉన్నారు. అయితే ఎప్పటిలాగా ఈసారి �