Home
Gold Rates
Gold Rates News
-
US Attacks Venezuela: వెనిజులాపై అమెరికా దాడి వేళ.. బంగారం, వెండి ధరలకు రెక్కలొచ్చినట్టేనా?
ప్రపంచంలో ఇటీవలి కాలంలో జరుగుతున్న యుద్ధాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. రష్యా- ఉక్రెయిన్, ఇజ్రాయిల్-గాజా, ఇరాన్-ఇజ్రాయిల్ వంటి దేశాలు పరస్పర దాడులతో తీవ్ర నష్టాన్ని ఎదుర్కొన్నాయి. ఈ ప్రభావం ప్రపంచ దేశాలపై పడింది. తాజాగా అగ్రరాజ్యం అమెరికా వెనిజులాపై వైమానిక దాడులకు పాల్పడింది. ఈ నేపథ్యంలో బంగారం, వెండి ధరలపై ఆందోళన నెలకొంది. మూలుగుతున్న నక్కపై తాటిపండు పడ్డట్టుగా ఇప్పటికే ఆకాశమే హద్దుగా గోల్డ్, సిల్వర్ ధరలు పెరుగుతుండడంతో యూఎస్, వెనిజులా వార్ మరింత ఆజ్యం పోసినట్లు అవుతుందంటున్నారు… -
Gold Rates: మగువలకు గుడ్‌న్యూస్.. ఈరోజు ఎంత తగ్గిందంటే…!
గోల్డ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్. వీకెండ్లో బంగారం, వెండి ధరలు తగ్గాయి. నిన్న భారీగా పెరిగిన ధరలు.. ఈరోజు శాంతించాయి. దీంతో కొనుగోలుదారులకు కాస్త ఉపశమనం లభించింది. ఈరోజు తులం గోల్డ్‌పై రూ.380 తగ్గగా.. కిలో వెండిపై రూ. 2,000 తగ్గింది. -
Gold Rates: కొత్త ఏడాదిలోనూ మగువలకు షాక్.. భారీగా పెరిగిన గోల్డ్, సిల్వర్ రేట్స్
గతేడాది మెరుపులు, విశ్వరూపం సృష్టించిన బంగారం, వెండి ధరలు.. కొత్త ఏడాదిలోనూ అదే దూకుడు ప్రదర్శిస్తున్నాయి. నూతన సంవత్సరంలోనూ మగువలకు ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. -
Gold Rates: న్యూఇయర్ వేళ బంగారం, సిల్వర్ ధరలు ఇలా!
గతేడాది బంగారం, సిల్వర్ ధరలు సరికొత్త రికార్డులు సృష్టించాయి. ఎన్నడూ లేనంతగా ధరలు ఆకాశన్నంటాయి. బంగారం మెరుపులు సృష్టిస్తే.. సిల్వర్ అయితే ఒక వెలుగు వెలిగింది. అంతగా ధరలు హడలెత్తించాయి. సామాన్యులు అయితే పసిడి కొనాలంటేనే బెంబేలెత్తిపోయారు. -
Gold Rates: గోల్డ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన సిల్వర్, బంగారం ధరలు
పసిడి ప్రియులకు శుభవార్త. గత కొద్ది రోజులుగా దడపుట్టిస్తున్న బంగారం, వెండి ధరలు ఏడాది చివరిలో శాంతించాయి. నిన్న కొంతమేర తగ్గిన ధరలు.. ఈరోజు అయితే భారీగా తగ్గాయి. దీంతో కొనుగోలుదారులకు భారీ ఉపశమనం లభించింది. తులం గోల్డ్ ధరపై రూ.3,050 తగ్గగా.. కిలో వెండిపై రూ.18,000 తగ్గింది. -
Gold Rates: మగువలకు గుడ్‌న్యూస్.. తగ్గిన గోల్డ్, సిల్వర్ రేట్స్
పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్. బంగారం, సిల్వర్ ధరలు దిగొచ్చాయి. గత వారం వెండి ధరలు విశ్వరూపం సృష్టించాయి. దాదాపు 3 లక్షల చేరువకు వెళ్లిపోయింది. వారం రోజుల వ్యవధిలోనే దాదాపు రూ.50,000 పెరిగిపోయింది. దీంతో కొనుగోలుదారులు బెంబేలెత్తిపోయారు. ఈ వారం ప్రారంభంలో మాత్రం స్వల్ప ఊరట కలిగించింది. ఈరోజు తులం గోల్డ్‌పై రూ.710 తగ్గగా.. కిలో వెండిపై రూ.4,000 తగ్గింది. -
Silver Rates: సిల్వర్ సునామీ.. ఈరోజు భారీగా పెరిగిన వెండి ధర
వామ్మో.. సిల్వర్‌కు ఏమైంది? మునుపెన్నడూ లేని విధంగా వెండి ధర సునామీ సృష్టిస్తోంది. కొద్దిరోజుల క్రితం వరకు లక్ష రూపాయులు ఉండేది. ఇంతలో ఏమైందో.. ఏమో తెలియదు గానీ రెండు లక్షలకు దూసుకొచ్చింది. ఇక్కడితో ఆగిపోతుందేమోనని భావించారు. కానీ మరోసారి రికార్డ్ సృష్టించేందుకు పరుగులు పెడుతోంది. -
Silver Rates: బాబోయ్ సిల్వర్.. మరోసారి భారీగా పెరిగిన వెండి ధర
వామ్మో.. సిల్వర్‌కు ఏమైంది? ఈ ఏడాది వెండి మెరుపులు సృష్టిస్తోంది. గత కొద్దిరోజుల క్రితం వరకు కిలో వెండి లక్ష రూపాయుల కంటే తక్కువగా ఉండేది. ఇంతలో ఏమైందో.. ఏమో తెలియదు గానీ.. జెట్ స్పీడ్‌లో ధరలు దూసుకుపోయాయి. -
Gold Rates: పండగ వేళ మగువలకు షాక్.. ఈరోజు ఎంత పెరిగిందంటే..!
క్రిస్మస్ పండగ వేళ కూడా మగువలకు బంగారం ధరలు షాకిచ్చాయి. నిన్న భారీగా పెరిగిన సిల్వర్ ధర ఈరోజు కూడా పెరిగింది. గత కొద్దిరోజులుగా పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి. స్పీడ్‌కు బ్రేకులు పడడం లేదు. ఈరోజు తులం గోల్డ్‌పై రూ.320 పెరగగా.. కిలో వెండిపై రూ.1,000 పెరిగింది. -
Gold Rates: గోల్డ్ లవర్స్‌కు షాక్.. భారీగా పెరిగిన వెండి, బంగారం ధరలు
బంగారం ధరలు ఠారెత్తిస్తున్నాయి. శుభకార్యాలకు కచ్చితంగా బంగారం కొనాల్సిన పరిస్థితి ఉంటుంది. దీంతో సామాన్యులు హడలెత్తిపోతున్నారు. ఈ రీతిలో ధరలు పెరిగిపోవడంతో కొనాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు.
తాజావార్తలు
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!