Home
Gold Rates
Gold Rates News
-
Gold Rates: గోల్డ్ లవర్స్‌కు మళ్లీ షాక్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
గోల్డ్ లవర్స్‌కు ధరలు మళ్లీ షాకిచ్చాయి. బంగారం, వెండి ధరలు రోజుకోలాగా హెచ్చు తగ్గులు అవుతున్నాయి. ఒకరోజు పెరుగుతుంటే.. ఇంకోరోజు తగ్గుతున్నాయి. ఇలా ధరలు దోబూచిలాడుతున్నాయి. -
Gold Rates: గోల్డ్ లవర్స్‌కు బిగ్ న్యూస్.. భారీగా తగ్గిన వెండి, బంగారం ధరలు
గోల్డ్ లవర్స్‌కు బిగ్ ఫెస్టివల్ వచ్చింది. సామాన్యుడి ఆశలు కూడా చిగురుస్తున్నాయి. గత కొద్దిరోజులుగా ఆకాశమే హద్దుగా పెరిగిపోయిన దగ్గర దిగొస్తున్నాయి. నిన్న భారీగా తగ్గిన ధరలు.. ఇవాళ కూడా భారీగా తగ్గాయి. వెండి, బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. -
Gold Rates: పెళ్లిళ్ల సీజన్ ముందు షాక్.. భారీగా పెరిగిన పసిడి ధర
దేశ వ్యాప్తంగా పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమైంది. మే నెల వరకు ముహూర్తాలు ఉండడంతో వేలాది వివాహాలు జరగనున్నాయి. ఇలాంటి తరుణంలో కనకం ధర ఠారెత్తిస్తోంది. రాకెట్‌లా ధరలు దూసుకుపోతున్నాయి. దీంతో సామాన్యుల గుండె ఝళ్లుమంటోంది. -
Gold-Silver Rates: రిపబ్లిక్ డే రోజున అదే దూకుడు.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
బంగారం, వెండి ధరల దూకుడు ఏ మాత్రం తగ్గడం లేదు. గత వారం విశ్వరూపం సృష్టించిన ధరలు.. ఈ వారం కూడా అదే రేంజ్‌లో దూసుకెళ్తున్నాయి. రాకెట్‌లా పరుగులు పెడుతున్నాయి. -
Gold Rates: మగువలకు షాక్.. ఈరోజు గోల్డ్ ఎంత పెరిగిందంటే..!
పసిడి మళ్లీ షాకిచ్చింది. కనకం దూకుడు ఏ మాత్రం తగ్గడం లేదు. రాకెట్‌లా దూసుకెళ్లిపోతుంది. పెళ్లిళ్ల సీజన్‌లో ధరలు చూసి సామాన్యుడి గుండె ఝళ్లుమంటోంది. -
Gold-Silver Rates: శాంతించిన బంగారం, వెండి ధరలు.. కలిసొచ్చిన ఈయూ ప్రకటన
హమ్మయ్య.. బంగారం.. వెండి ధరలు దిగొచ్చాయి. గత కొద్దిరోజులగా ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాయి. గోల్డ్, సిల్వర్ పోటాపోటీగా రాకెట్‌లా దూసుకుపోయాయి. సరికొత్త రికార్డ్‌లు సృష్టిస్తూ కొనుగోలుదారులను బెంబేలెత్తించాయి. -
Gold Rates: మగువలకు బిగ్ షాక్.. కొత్త రికార్డ్ సృష్టించిన గోల్డ్ ధర
వామ్మో.. బంగారం, వెండి ధరలకు ఏమైంది? రెండూ కూడా పోటాపోటీగా పెరిగిపోతున్నాయి. నువ్వా-నేనా? అన్నట్టుగా ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాయి. ఓ వైపు సిల్వర్.. ఇంకోవైపు బంగారం.. రెండూ కూడా సరికొత్త రికార్డ్‌లు నమోదు చేశాయి. -
Gold Rates: కనుమ రోజున పసిడి ప్రియులకు శుభవార్త.. ఈరోజు ధరలు ఇలా..!
కనుమ రోజున పసిడి ధరలు శాంతించాయి. గత కొద్దిరోజులుగా వెండి, బంగారం ధరలు దూసుకుపోతున్నాయి. సామాన్యులకు చుక్కులు చూపించేలా ధరలు ఆకాశన్నంటాయి. -
Gold Rates: మగువలకు మళ్లీ షాక్.. నేడు బంగారం, వెండి ధరలు ఇలా..!
బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. కొత్త ఏడాదిలోనూ అదే దూకుడు కనిపిస్తోంది. గతేడాది మాదిరిగానే పెరగడంతో కొనుగోలుదారులు హడలెత్తిపోతున్నారు. శుభకార్యాలకు బంగారం కొనాలంటేనే సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. -
Gold Rates: అంతర్జాతీయ సంక్షోభం.. మరోసారి భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
గతేడాది మెరుపులు, వెలుగులు సృష్టించిన బంగారం, వెండి ధరలు.. ఈ ఏడాది కూడా విశ్వరూపం సృష్టించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గత సంవత్సరం అంతర్జాతీయంగా పలు దేశాల్లో యుద్ధాలు కారణంగా తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి.
తాజావార్తలు
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
-
Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
-
Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!