Home
Gold Rate Today
Gold Rate Today News
-
Gold Rate Today: పసిడి ప్రియులకు భారీ షాక్.. ఆల్టైమ్ గరిష్టాలను దాటేసిన గోల్డ్ రేట్లు!
Gold Prices hit Record High: గత మే నెలలో బులియన్ మార్కెట్లో పసిడి ధరలు జీవన కాల గరిష్టాల్ని తాకిన సంగతి తెలిసిందే. కేంద్ర బడ్జెట్ 2024 అనంతరం ఒక్కసారిగా పడిపోయిన గోల్డ్ రేట్స్.. మళ్లీ ఊహించని రీతిలో పెరిగాయి. ఈ క్రమంలో ఆల్టైమ్ గరిష్టాలను దాటేసి.. 80 వేల వైపు దూసుకెళుతోంది. మే 20న 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ.68,900 వద్ద ఉండగా.. ఇప్పుడు రూ.71,000కు చేరింది. 24 క్యారెట్ల ధర… -
Today Gold Price: మగువలకు శుభవార్త.. నేటి బంగారం, వెండి ధరలు ఇవే!
Gold and Silver Prices in Hyderabad: దసరా, దీపావళి పండుగకు ముందు బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఈ వారంలో వరుసగా రేట్లు పెరగడంతో.. 22 క్యారెట్ల బంగారం ధర 70 వేల మార్క్ను దాటగా.. 24 క్యారెట్ల ధర 77 వేల మార్క్ను దాటింది. వరుసగా పెరుగుతూ వచ్చిన గోల్డ్ రేట్స్ నేడు స్థిరంగా ఉన్నాయి. బులియన్ మార్కెట్లో గురువారం (సెప్టెంబర్ 26) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,600గా.. 24… -
Gold Rate Today: 220, 210, 660.. మూడు రోజుల్లో వరుసగా పెరిగిన బంగారం ధరలు! తులం ఎంతంటే?
Gold Rate Increased Heavily Past 6 Days: బంగారం ధరలకు మరలా రెక్కలొచ్చాయి. ఆకాశమే హద్దుగా గోల్డ్ రేట్స్ దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా గత వారం రోజులుగా ఊహించని రీతిలో పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై వరుసగా 660, 820, 0, 220, 210, 660 పెరిగాయి. ఈ ఆరు రోజుల్లో దాదాపుగా రూ.2400 పెరిగింది. దాంతో బంగారం కొనాలంటేనే కొనుగోలుదారులు భయపడిపోతున్నారు. బులియన్ మార్కెట్లో బుధవారం (సెప్టెంబర్ 25) 22 క్యారెట్ల 10… -
Gold Rate Today: ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న బంగారం ధరలు.. నేటి గోల్డ్ రేట్స్ ఇవే!
ఓ సమయంలో తులం బంగారం ధర రూ.75 వేలను దాటి అందరినీ షాక్కి గురి చేసింది. అయితే కేంద్ర బడ్జెట్ 2024లో సుంకం తగ్గించడంతో.. ఒక్కసారిగా గోల్డ్ రేట్స్ పడిపోయాయి. బడ్జెట్ అనంతరం క్రమంగా తగ్గుతూ వచ్చిన పసిడి ధరలు.. మళ్లీ ఆకాశమే హద్దుగా పెరుగుతున్నాయి. గత ఐదు రోజుల్లో నాలుగుసార్లు పెరిగాయి. ఈరోజు 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.200.. 24 క్యారెట్ల 10 గ్రాములపై రూ.210 పెరిగింది. బులియన్ మార్కెట్లో మంగళవారం (సెప్టెంబర్… -
Gold Rate Today: బంగారం ధరకు మళ్లీ రెక్కలు.. 76 వేలు దాటేసిన గోల్డ్ రేట్స్!
Gold Rates Hits 76 Thousand in Hyderabad: దేశంలో బంగారం ధరకు మళ్లీ రెక్కలొచ్చాయి. గత కొన్ని రోజులుగా కాస్త శాంతించిన గోల్డ్ రేట్స్.. మళ్లీ ఒక్కసారిగా పెరిగిపోతున్నాయి. గత నాలుగు రోజులుగా పసిడి ధరలు భారీగా పెరిగాయి. దాంతో తులం బంగారం ధర ఏకంగా రూ. 76 వేలు దాటేసింది. నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.200 పెరగగా.. 24 క్యారెట్ల 10 గ్రాములపై రూ.220 పెరిగింది. బులియన్ మార్కెట్లో సోమవారం… -
Gold Price Today: మగువలకు శుభవార్త.. తెలుగు రాష్ట్రాల్లో నేటి రేట్లు ఇవే!
Gold and Silver Prices in Hyderabad: మగువలకు శుభవార్త. వరుసగా మూడు రోజులు తగ్గిన బంగారం ధరలు.. శుక్రవారం భారీగా పెరిగిన విషయం తెలిసిందే. గత రెండు రోజులుగా గోల్డ్ రేట్స్ స్థిరంగా కొనసాగుతున్నాయి. బులియన్ మార్కెట్లో ఆదివారం (సెప్టెంబర్ 22) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.69,600గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.75,930గా నమోదైంది. మరోవైపు వెండి కూడా బంగారం బాటలోనే నడుస్తోంది. గత రెండు రోజులుగా సిల్వర్ రేట్స్… -
Gold Rate Today: బంగారం ధరలకు మళ్లీ రెక్కలు.. తులంపై ఏకంగా 660 పెరిగింది! మరోసారి రికార్డు ధర
Gold Price Today in Hyderabad: మొన్నటిదాకా భగ్గుమన్న బంగారం ధరలు.. కాస్త దిగివచ్ఛాయి. వరుసగా మూడు రోజులు గోల్డ్ రేట్స్ తగ్గాయి. పసిడి ధరలు తగ్గాయని సంతోషించే లోపే.. మళ్లీ షాక్ తగిలింది. పుత్తడి ధరలు నేడు భారీగా పెరిగాయి. 22 కారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.600 పెరగగా.. 24 కారెట్ల 10 గ్రాములపై రూ.660 పెరిగింది. బులియన్ మార్కెట్లో శుక్రవారం (సెప్టెంబర్ 20) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.68,850గా… -
Gold Rate Today: వరుసగా మూడోరోజు తగ్గిన గోల్డ్ రేట్స్.. తులం ఎంతుందంటే?
Gold Rate Today in Hyderabad: ఇటీవల కాలంలో భారీగా తగ్గిన బంగారం ధరలు.. మళ్లీ పెరుగుతూ వచ్చాయి. అయితే వరుసగా పెరిగిన గోల్డ్ రేట్స్ తాజాగా తగ్గుతున్నాయి. వరుసగా మూడోరోజు పుత్తడి ధరలు పతనమయ్యాయి. 22 కారెట్ల 10 గ్రాముల బంగారంపై నేడు రూ.250 తగ్గగా.. 24 కారెట్ల 10 గ్రాములపై రూ.280 తగ్గింది. బులియన్ మార్కెట్లో గురువారం (సెప్టెంబర్ 19) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.68,250గా ఉండగా.. 24 క్యారెట్ల… -
Gold Rate Today: బంగారం ధరలకు బ్రేక్.. వరుసగా రెండోరోజు తగ్గిన గోల్డ్ రేట్స్!
Gold Price Today in India: ఇటీవలి రోజుల్లో వరుసగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలకు కాస్త బ్రేక్ పడింది. వరుసగా రెండోరోజు గోల్డ్ రేట్స్ తగ్గాయి. 22 కారెట్ల 10 గ్రాముల బంగారంపై నిన్న రూ.150 తగ్గగా.. నేడు కూడా రూ.150 తగ్గింది. ఈ రెండు రోజుల్లో 24 కారెట్లపై రూ.160, రూ.160 తగ్గింది. బులియన్ మార్కెట్లో బుధవారం (సెప్టెంబర్ 18) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.68,500గా ఉండగా.. 24 క్యారెట్ల… -
Gold Rate Today: పెరుగుదలకు నో బ్రేక్.. తులం బంగారంపై నేడు ఎంత పెరిగిందంటే?
బంగారం పెరుగుదలకు బ్రేకులు పడడం లేదు. గత వారం రోజులుగా గోల్డ్ రేట్లు భారీగా పెరుగుతున్నాయి. నేడు 24 కారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.160.. 22 కారెట్లపై రూ.150 పెరిగింది. బులియన్ మార్కెట్లో సోమవారం (సెప్టెంబర్ 16) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.68,800గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.75,050గా నమోదైంది. శుక్రవారం రూ.1300.. శనివారం రూ.440 పెరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం గోల్డ్ రేట్ 75 వేలు దాటింది. మరోవైపు…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-10 Live : కోటి దీపోత్సవంలో శివారాధన.. భక్తుల చేతుల మీదుగా నవధాన్యార్చన.!
-
Gas Stove Knob Cleaning Tips : గ్యాస్ స్టవ్ నాబ్లపై జిడ్డు మరకలా?.. ఈ సింపుల్ ట్రిక్తో మాయం!
-
Stock Market: ఎన్విడియా సీఈఓగా జెన్సన్ హువాంగ్ రీఎంట్రీ.. స్టాక్ మార్కెట్లో భారీ ర్యాలీ..
-
Shruti Hasan : డ్రెస్సింగ్ వివాదం.. జాన్వీ కపూర్కు, యాంకర్కు ఒకే దెబ్బతో శృతి హాసన్ స్లిప్పర్ షాట్!
-
Gold Man: ‘గోల్డ్ మ్యాన్’ కేసులో ఐటీ శాఖ దూకుడు.. రాయదుర్గంలో బినామీ భవనం అటాచ్
-
Donald Trump: ఎన్విడియా సీఈఓగా హువాంగ్ రీఎంట్రీ.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
WhatsApp Web Security Alert: వాట్సాప్ వెబ్ వాడుతున్నారా?.. కేంద్రం బిగ్ అలర్ట్.!
-
Woman Adopts Pig : పదేళ్ల పెళ్లి బంధానికి గుడ్బై.. పందిపిల్లతో కొత్త జీవితం
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, OLED డిస్ప్లేలతో HONOR 700 Series లాంచ్..!
-
Indian Rupee Falls: మళ్లీ పడిపోయిన రూపాయి.. ఒక్కరోజే 23 పైసలు పతనం..!
-
Mohammed Siraj-Gill: సిరాజ్ను అందుకే పక్కనపెట్టాం.. శుభ్మన్ గిల్ కీలక వ్యాఖ్యలు!