Gold Rate Today: బంగారం ధరకు మళ్లీ రెక్కలు.. 76 వేలు దాటేసిన గోల్డ్ రేట్స్!
- భారీగా పెరుగుతున్న గోల్డ్ రేట్స్
- 76 వేలు దాటేసిన 24 క్యారెట్ల పసిడి
- కిలో వెండి 98 వేలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gold Rates Hits 76 Thousand in Hyderabad: దేశంలో బంగారం ధరకు మళ్లీ రెక్కలొచ్చాయి. గత కొన్ని రోజులుగా కాస్త శాంతించిన గోల్డ్ రేట్స్.. మళ్లీ ఒక్కసారిగా పెరిగిపోతున్నాయి. గత నాలుగు రోజులుగా పసిడి ధరలు భారీగా పెరిగాయి. దాంతో తులం బంగారం ధర ఏకంగా రూ. 76 వేలు దాటేసింది. నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.200 పెరగగా.. 24 క్యారెట్ల 10 గ్రాములపై రూ.220 పెరిగింది. బులియన్ మార్కెట్‌లో సోమవారం (సెప్టెంబర్ 23) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.69,800గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.76,150గా నమోదైంది.
మరోవైపు వెండి ధరలు గత రెండు రోజులుగా స్థిరంగా ఉన్నాయి. అంతకుముందు సిల్వర్ రేట్స్ భారీగా పెరిగిన విషయం తెలిసిందే. బులియన్ మార్కెట్‌లో ఈరోజు కిలో వెండి 93,000గా నమోదైంది. అత్యల్పంగా బెంగళూరులో 85 వేలుగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి 98 వేలుగా కొనసాగుతోంది.
Also Read
22 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.69,800
విజయవాడ – రూ.69,800
ఢిల్లీ – రూ.69,950
చెన్నై – రూ.69,800
బెంగళూరు – రూ.69,800
ముంబై – రూ.69,800
కోల్‌కతా – రూ.69,800
కేరళ – రూ.69,800
24 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.76,150
విజయవాడ – రూ.76,150
ఢిల్లీ – రూ.76,300
చెన్నై – రూ.76,150
బెంగళూరు – రూ.76,150
ముంబై – రూ.76,150
కోల్‌కతా – రూ.76,150
కేరళ – రూ.76,150
Also Read: Hari Hara Veera Mallu: ‘పవర్ స్టార్’ అభిమానులకు శుభవార్త.. ‘హరిహర వీరమల్లు’ రిలీజ్ డేట్ వచ్చేసింది!
కిలో వెండి ధరలు:
హైదరాబాద్ – రూ.98,000
విజయవాడ – రూ.98,000
ఢిల్లీ – రూ.93,000
ముంబై – రూ.93,000
చెన్నై – రూ.98,000
కోల్‌కతా – రూ.93,000
బెంగళూరు – రూ.85,000
కేరళ – రూ.98,000
తాజావార్తలు
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి అన్ని శుభవార్తలే, డబ్బే డబ్బు!
-
Tecno Pop 20C: రూ.10 వేల బడ్జెట్లో Tecno కొత్త ఫోన్.. 5200mAh బ్యాటరీ, 13MP కెమెరా, Android 16
-
Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
-
Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
-
India at Asian Games 2026: 21 స్వర్ణాలు.. 27 రజతాలు.. 37 కాంస్యాలు.. ఆసియా క్రీడల్లో భారత్ పూర్తి మెడల్ ట్యాలీ ఇదే
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!