Gold Rate Today in Hyderabad: ఇటీవల కాలంలో భారీగా తగ్గిన బంగారం ధరలు.. మళ్లీ పెరుగుతూ వచ్చాయి. అయితే వరుసగా పెరిగిన గోల్డ్ రేట్స్ తాజాగా తగ్గుతున్నాయి. వరుసగా మూడోరోజు పుత్తడి ధరలు పతనమయ్యాయి. 22 కారెట్ల 10 గ్రాముల బంగారంపై నేడు రూ.250 తగ్గగా.. 24 కారెట్ల 10 గ్రాములపై రూ.280 తగ్గింది. బులియన్ మార్కెట్‌లో గురువారం (సెప్టెంబర్ 19) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.68,250గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.74,450గా నమోదైంది.
మరోవైపు గత రెండు రోజులు తగ్గిన వెండి ధర నేడు స్థిరంగా ఉంది. బులియన్ మార్కెట్‌లో నేడు కిలో వెండి రూ.91,000గా కొనగుతోంది. అత్యల్పంగా బెంగళూరులో 90 వేలుగా నమోదైంది. దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
22 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.68,250
విజయవాడ – రూ.68,250
ఢిల్లీ – రూ.68,400
చెన్నై – రూ.68,250
బెంగళూరు – రూ.68,250
ముంబై – రూ.68,250
కోల్‌కతా – రూ.68,250
కేరళ – రూ.68,250
24 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.74,450
విజయవాడ – రూ.74,450
ఢిల్లీ – రూ.74,600
చెన్నై – రూ.74,450
బెంగళూరు – రూ.74,450
ముంబై – రూ.74,450
కోల్‌కతా – రూ.74,450
కేరళ – రూ.74,450
Also Read: Actor Darshan: సెంచరీ పూర్తిచేసిన కన్నడ స్టార్ హీరో దర్శన్!
కిలో వెండి ధరలు:
హైదరాబాద్ – రూ.96,000
విజయవాడ – రూ.96,000
ఢిల్లీ – రూ.91,000
ముంబై – రూ.91,000
చెన్నై – రూ.96,000
కోల్‌కతా – రూ.91,000
బెంగళూరు – రూ.90,000
కేరళ – రూ.96,000