బంగారం ఎప్పుడైనా బంగారమే. ఈ విషయం జనానికి మరో సారి బాగా తెలిసొచ్చింది. దాచుకోడానికి బంగారాన్ని మించిన సాధనం మరొకటి లేదని అర్థమైంది. 2 వేల రూపాయల నోట్లను RBI చెలామణి నుంచి తొలగించడంతో. కరెన్సీ నోట్ల రూపంలో దాచుకోవడం ఎప్పటికైనా ఇబ్బందేనని తెలిసొచ్చింది. మరో నాలుగు నెలల్లో చిత్తు కాగితాలుగా మారిపోబోతున్న 2 వేల రూపాయల నోట్లను బంగారంలోకి మార్చుకోడానికి ప్రయత్నిస్తున్నారు. 2 వేల నోట్లను చెలామణి నుంచి తొలగిస్తున్నట్టు RBI ప్రకటించిన వెంటనే.. బంగారం…