Home
Gold Price Today
Gold Price Today News
-
Gold Rate Today: మగువలకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధర!
భారతదేశంలో బంగారం, వెండికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో బంగారం, వెండి ధరల్లో నిత్యం మార్పులు, చేర్పులు చోటుచేసుకుంటాయి. గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. పెరిగిన పసిడి ధరలు కొనుగోలుదారుల్లో ఆందోళన కలిగిస్తోంది. అయితే రెండు రోజులుగా గోల్డ్ రేట్స్ తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై వరుసగా రూ.150, రూ.650 తగ్గగా.. 24 క్యారెట్లపై రూ.160, రూ.710 తగ్గింది. Also Read:… -
Gold Rate Today: గోల్డ్ లవర్స్‌కి గుడ్ న్యూస్.. హైదరాబాద్‌లో తులం ఎంతుందంటే?
గోల్డ్ లవర్స్‌కి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. కొంతకాలంగా పెరుగుతూ షాకిచ్చిన బంగారం ధరలు.. ఎట్టకేలకు దిగొస్తున్నాయి. వరుసగా రెండు రోజులు భారీగా తగ్గిన పసిడి ధరలు.. రెండు రోజులుగా స్థిరంగా ఉన్నాయి. బులియన్ మార్కెట్లో సోమవారం (డిసెంబర్ 16) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,400గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.77,890గా ఉంది. తాజాగా గోల్డ్ రేట్స్ వరుసగా రూ.600, రూ.980 తగ్గిన విషయం తెలిసిందే. మరోవైపు వెండి ధర కూడా… -
Gold Price Today: గోల్డ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధర!
గోల్డ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్. వరుసగా మూడు రోజులు పెరిగిన బంగారం ధరలు నిన్న స్థిరంగా ఉండగా.. నేడు తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.550.. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.600 తగ్గింది. బులియన్ మార్కెట్లో శుక్రవారం (డిసెంబర్ 13) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,300 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.78,870గా ఉంది. మరోవైపు వెండి ధర కూడా భారీగా తగ్గింది. నేడు కిలో వెండిపై రూ.3000… -
Gold Rate Today: మూడు రోజులుగా పెరిగిన ధరలకు బ్రేక్.. నేడు తులం బంగారం ఎంతుందంటే?
ఇటీవల తగ్గిన బంగారం ధరలు.. మళ్లీ పెరుగుతున్నాయి. గోల్డ్ లవర్స్‌కి షాక్ ఇస్తూ.. వరుసగా మూడు రోజులు పెరిగాయి. రూ.160, రూ.820, రూ.870 పెరగడంతో.. గోల్డ్ రేట్ మరలా 80 వేలకు చేరువైంది. పెరుగుదలలో హ్యాట్రిక్ కొట్టిన బంగారం ధరలు.. నేడు స్థిరంగా ఉన్నాయి. బులియన్ మార్కెట్లో గురువారం (డిసెంబర్ 12) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.72,850 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.79,470గా ఉంది. మరోవైపు వెండి ధర మాత్రం భారీగా… -
Gold Rate Today: తగ్గిన బంగారం ధర.. ప్రధాన నగరాల్లో నేటి ధరలు ఇవే!
మగువలకు శుభవార్త. నిన్న పెరిగిన బంగారం ధరలు నేడు తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.250 తగ్గగా.. 24 క్యారెట్లపై రూ.270 తగ్గింది. బులియన్ మార్కెట్లో శుక్రవారం (డిసెంబర్ 6) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.71,150 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.77,620గా ఉంది. గత మూడు రోజుల్లో రూ.540 పెరగగా.. నేడు రూ.270 మాత్రమే తగ్గింది. మరోవైపు వెండి ధర స్థిరంగా ఉంది. బులియన్ మార్కెట్లో కిలో వెండి… -
Gold Rate Today: గోల్డ్ ప్రియులకు షాక్.. పెరిగిన బంగారం ధర!
బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు నిత్యం మారుతుంటాయి. రేట్స్ ఒక్కోసారి పెరిగితే.. మరికొన్ని సార్లు తగ్గుతాయి. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలు, డాలర్ విలువ లాంటివి ధరలను ప్రభావితం చేస్తాయి. అయితే గత కొన్ని రోజులుగా గోల్డ్ రేట్స్ భారీగా పెరిగాయి. ఇటీవలి రోజుల్లో తగ్గుతూ పెరుగుతున్నాయి. నేడు గోల్డ్ ప్రియులకు షాక్ ఇస్తూ భారీగా పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.400 పెరగగా.. 24 క్యారెట్లపై రూ.430 పెరిగింది. బులియన్ మార్కెట్లో మంగళవారం… -
Gold Rate Today: భారీగా పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతుందంటే?
ఇటీవలి రోజుల్లో బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని రోజులు వరుసగా పెరుగుతూ.. మరలా తగ్గుతోంది. అయితే భారీగా పెరిగే గోల్డ్ రేట్స్.. స్వల్పంగానే తగ్గుతున్నాయి. దాంతో మరోసారి పసిడి ధరలు 80 వేల మార్కుకు దగ్గరలో ఉన్నాయి. నిన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.120 తగ్గగా.. నేడు రూ.670 పెరిగింది. 24 క్యారెట్లపై నిన్న రూ.160 తగ్గగా.. నేడు రూ.760 పెరిగింది. బులియన్ మార్కెట్లో శుక్రవారం (నవంబర్ 29) 22… -
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?
అమరావతి: నేడు సోషల్‌మీడియా కేసులపై విచారణ. ఈ కేసుల్లో ముందస్తు బెయిల్ పిటిషన్లను విచారించనున్న హైకోర్టు. సజ్జల భార్గవ్‌రెడ్డి, అర్జున్‌రెడ్డి సహా ఇతరుల ముందస్తు బెయిల్ పిటిషన్ల విచారణ. కడప: సీఎం వద్దకు చేరిన ఫ్లయాస్ పంచాయతీ. ఇవాళ సీఎంవో ఆఫీస్‌కు రావాలని జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆదినారాయణరెడ్డి, భూపేష్రెడ్డిలకు అధిష్టానం పిలుపు. తెలుగు రాష్ట్రాల్ల నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.77,340 లుగా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర… -
Gold Rate Today: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. నేడు తులం ఎంతుందంటే?
గోల్డ్ లవర్స్‌కు షాకింగ్ న్యూస్. వరుసగా రెండు రోజులు భారీగా తగ్గిన బంగారం ధరలు నేడు పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.250.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.270 పెరిగింది. బులియన్ మార్కెట్లో బుధవారం (నవంబర్ 27) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.71,050గా.. 24 క్యారెట్ల ధర రూ.77,510గా నమోదైంది. అమెరికా ఎన్నికల అనంతరం గోల్డ్ రేట్స్ భారీగా పడిపోగా.. గత వారంలో వరుసగా ఆరు రోజులు… -
Gold Price Today: ఇది కదా కావాల్సింది.. తులం బంగారంపై రూ.1310 తగ్గింది!
గోల్డ్ లవర్స్‌కు గోల్డెన్ న్యూస్. ఇటీవల వరుసగా పెరిగిన బంగారం ధరలు.. కాస్త దిగొస్తున్నాయి. వరుసగా ఆరు రోజులు పెరిగిన గోల్డ్ రేట్స్.. రెండు రోజులుగా భారీగా తగ్గాయి. నిన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1,000 తగ్గగా.. నేడు రూ.1,200 తగ్గింది. నిన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1,090 తగ్గగా.. నేడు రూ.1,310 తగ్గింది. బులియన్ మార్కెట్లో మంగళవారం (నవంబర్ 26) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.70,800గా..…
తాజావార్తలు
-
Release Postpones : పెద్ద సినిమాల రిలీజ్ అంటే నమ్మకం లేకుండా పోయిందా?
-
Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
‘Dada’ : ‘దాదా’ ఈజ్ బ్యాక్.. మైసూర్ షూటింగ్లో అడుగుపెడుతున్న నటసింహం
-
Mecca Defence Pact: హౌతీ దాడులతో సౌదీలో టెన్షన్.. బలగాలు పంపేందుకు పాకిస్థాన్, టర్కీ కీలక నిర్ణయం!
ట్రెండింగ్
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి