Home
Gold Price Today
Gold Price Today News
-
Gold Price Today: ఊహించని రీతిలో తగ్గిన బంగారం ధర.. నేడు తులం ఎంతుందంటే?
మగువలకు శుభవార్త. వరుసగా ఆరు రోజులు పెరిగిన బంగారం ధరలు.. నేడు భారీగా తగ్గాయి. నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1,000 తగ్గగా.. 24 క్యారెట్లపై రూ.1,090 తగ్గింది. బులియన్ మార్కెట్లో సోమవారం (నవంబర్ 25) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.72,000గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.78,550గా నమోదైంది. ఇటీవలి రోజుల్లో గోల్డ్ రేట్ రూ.82 వేలను దాటిన విషయం తెలిసిందే. మరోవైపు వెండి ధర నేడు తగ్గింది.… -
Gold Rate Today: ఈ పెరుగుదలకు అంతేలేదా?.. తులం బంగారం ఎంతకు చేరిందో తెలుసా?
కొన్నిరోజుల ముందు తులం బంగారం ధర రూ.82 వేలను దాటింది. ఇక లక్షకు చేరుకుంటుందని అంతా అనుకున్నారు. అమెరికా ఎన్నికల అనంతరం వరుసగా తగ్గుతూ.. రూ.75 వేలకు చేరింది. దాంతో వినియోగదారులకు కాస్త ఊరట కలిగింది. అయితే ఆ సంతోషం వారం కూడా లేదు. తగ్గినట్టే తగ్గిన గోల్డ్ రేట్స్.. మళ్లీ పరుగులు పెడుతున్నాయి. ఎంతలా అంటే.. వరుసగా ఆరోరోజు పసిడి ధర భారీగా పెరిగింది. నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.750 పెరగగా..… -
Gold Rate Today: వరుసగా ఐదవ రోజు షాకిచ్చిన బంగారం ధర.. నేడు రూ.870 పెరిగింది!
ఇటీవల తగ్గిన బంగారం ధరలు.. మరలా పెరుగుతున్నాయి. కొనుగోలుదారులకు బిగ్ షాక్ ఇస్తూ.. వరుసగా ఐదవ రోజు పెరిగాయి. నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.800 పెరగగా.. 24 క్యారెట్లపై రూ.870 పెరిగింది. బులియన్ మార్కెట్లో శుక్రవారం (నవంబర్ 22) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.72,250గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.78,820గా ఉంది. పెరుగుతున్న ఈ ధరలు చూస్తుంటే.. మరలా 82 వేలు దాటేలా కనిపిస్తోంది. మరోవైపు వరుసగా… -
Gold Rate Today: అయ్య బాబోయ్.. బాదుడు ఆగడం లేదుగా! తెలుగు రాష్ట్రాల్లో నేటి గోల్డ్ రేట్లు ఇవే
అమెరికా అధ్యక్షుడుగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన అనంతరం వరుసగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు.. రూ.82 వేల నుంచి రూ.75 వేలకు దిగొచ్చింది. హమ్మయ్య గోల్డ్ రేట్స్ తగ్గుతున్నాయని కొనుగోలుదారులు తెగ సంతోషపడ్డారు. ఆ సంతోషం మూడు రోజుల ముచ్చటే అయింది. పసిడి ధరలు మరలా షాక్ ఇస్తున్నాయి. వరుసగా నాలుగో రోజు గోల్డ్ రేట్లు పెరిగాయి. నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.300 పెరగగా.. 24 క్యారెట్లపై రూ.330 పెరిగింది. బులియన్ మార్కెట్లో… -
Gold Rate Today: షాకిస్తున్న బంగారం ధరలు.. వరుసగా మూడోరోజు బాదుడే! హైదరాబాద్‌లో ఎంతుందంటే
గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు.. మరలా పెరుగుతూ కొనుగోలు దారులకు భారీ షాకిస్తున్నాయి. గోల్డ్ రేట్స్ వరుసగా మూడోరోజు భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై నేడు రూ.500 పెరగగా.. 24 క్యారెట్లపై రూ.550 పెరిగింది. బులియన్ మార్కెట్లో బుధవారం (నవంబర్ 20) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.71,150గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.77,620గా ఉంది. గత రెండు రోజుల్లో 22 క్యారెట్లపై 600,… -
Gold Rate Today: బంగారం ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయ్.. లేటెస్ట్ రేట్స్ ఇవే!
బంగారం ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయ్. నవంబర్ మొదటి నుంచి క్రమంగా తగ్గుతూ రికార్డు స్థాయిలో దిగొచ్చిన గోల్డ్ రేట్స్.. మరలా పెరుగుతున్నాయి. వరుసగా రెండోరోజు పసిడి ధరలు భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై నిన్న రూ.600పెరగగా.. నేడు రూ.700 పెరిగింది. 24 క్యారెట్లపై నిన్న రూ.660 పెరగగా.. నేడు రూ.770 పెరిగింది. బులియన్ మార్కెట్లో మంగళవారం (నవంబర్ 19) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.70,650గా నమోదవగా.. 24 క్యారెట్ల… -
Gold Rate Today: భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్.. హైదరాబాద్‌లో తులం ఎంతుందంటే?
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఎఫెక్ట్‌తో దేశీయంగా బంగారం ధరలు తగ్గిన విషయం తెలిసిందే. గత వారంలో వరుసగా తగ్గిన గోల్డ్ రేట్స్.. కొనుగోలుదారులకు కాస్త ఊరటనిచ్చాయి. అయితే ఈ వారం ఆరంభలోనే పసిడి ధరలు షాక్ ఇచ్చాయి. బులియన్ మార్కెట్లో సోమవారం (నవంబర్ 18) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.69,950గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.76,310గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్లపై రూ.600, 24 క్యారెట్లపై రూ.660 పెరిగింది. మరోవైపు… -
Gold Price : స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. తులం నేడు ఎంత ఉందంటే ?
Gold Price : మీరు బంగారం కొనాలని అనుకుంటున్నారా.. గత కొద్ది రోజులుగా బంగారం ధరలు భారీగా పడిపోతున్న సంగతి తెలిసిందే. కుప్పకూలుతున్నాయని చెప్పాలి. -
Gold Rate Today: పసిడి తగ్గుదలకు బ్రేక్.. పెరిగిన బంగారం ధరలు!
గత 10 రోజులుగా బంగారం ధరలు రికార్డు స్థాయిలో తగ్గుముఖం పట్టిన విషయం తెలిసిందే. అయితే పసిడి తగ్గుదలకు బ్రేక్ పడింది. వరుసగా నాలుగు రోజులు తగ్గిన గోల్డ్ రేట్స్.. నేడు స్వల్పంగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.100.. 24 క్యారెట్ల బంగారంపై రూ.110 పెరిగింది. బులియన్ మార్కెట్లో శుక్రవారం (నవంబర్ 15) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.69,450గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.75,760గా ఉంది. మరోవైపు… -
Gold Rate Today: వరుసగా నాలుగోరోజు తగ్గిన బంగారం ధర.. ధర ఎంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు!
గోల్డ్ లవర్స్‌కి గోల్డెన్ న్యూస్. ఆల్‌టైమ్ రికార్డు ధరకు చేరిన బంగారం ధరలు.. దిగొస్తున్నాయి. వరుసగా నాలుగోరోజు గోల్డ్ రేట్స్ తగ్గాయి. నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1,100 తగ్గగా.. 22 క్యారెట్లపై రూ.1,200 తగ్గింది. బులియన్ మార్కెట్లో గురువారం (నవంబర్ 14) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.69,350గా.. 24 క్యారెట్ల ధర రూ.75,650గా ఉంది. గత నాలుగు రోజుల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.600,…
తాజావార్తలు
-
Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
-
CM Chandrababu Delhi Visit: మరోసారి సీఎం చంద్రబాబు హస్తిన బాట.. ప్రధాని మోడీతో భేటీ..!
-
Bajaj Pulsar Festive Offer: Bajaj బైక్‌లపై అదిరిపోయే ఫెస్టివ్ ఆఫర్.. రూ.12,000 వరకు బెనిఫిట్స్, పూర్తి లిస్ట్ ఇదే!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
TDP Office Attack Case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. రౌడీ షీట్ల వ్యవహారంలో కీలక మలుపు
ట్రెండింగ్
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!