బంగారం ధరలు దడపుట్టిస్తున్నాయి. వేలకు వేలు పెరుగుతూ వణికిస్తున్నాయి. గోల్డ్ ధరలు రికార్డ్ స్థాయికి చేరుకుంటున్నాయి. తులం గోల్డ్ ధర రూ. లక్షా 15 వేల వైపు పరుగులు తీస్తోంది. పుత్తడి బాటలోనే సిల్వర్ పయనిస్తోంది. కిలో వెండి ధర రూ. లక్షా 49 వేలకు చేరింది. ఇవాళ గోల్డ్ ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. ఒక్కరేజే రూ. 1260 పెరిగింది. కిలో సిల్వర్ ధర రూ. 1000 పెరిగింది. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం…
బంగారం ధరలు రాకెట్ స్పీడ్ తో దూసుకెళ్తున్నాయి. రోజు రోజుకు పెరుగుతూ ఆల్ టైమ్ రికార్డ్ స్థాయికి చేరుకుంటున్నాయి. పెరగడమే తప్ప తగ్గడం మాత్రం కనిపించడం లేదు. బంగారం పై ఇన్వెస్ట్ చేసిన వారికి మాత్రం కాసులు కురిపిస్తోంది. ఈ సంవత్సరం బంగారం ఇప్పటికే 40% కంటే ఎక్కువ రాబడిని ఇచ్చింది. దాని వేగవంతమైన వృద్ధిని చూస్తే, అది ఇంకా పెరిగే అవకాశం ఉందంటున్నారు వ్యాపార నిపుణులు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, రాబోయే ఐదు సంవత్సరాలలో బంగారం…