Gold and Silver Prices: ఆల్‌టైం హై రికార్డులను సృష్టించిన బంగారం, వెండి ధరలు.. సామాన్యులు కొనలేని పరిస్థితికి వెళ్లిపోయాయయే ఆందోళన ఉంది.. అయితే, బంగారం కొనుగోలు చేసేవారు మాత్రం వెనక్కి తగ్గడం లేదనే చెప్పాలి.. ఇప్పుడు.. బంగారం, వెండి కొనుగోలు చేయాలని చూసేవారికి భారీ ఊరట దక్కింది.. ఈ రోజు బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి.. బంగారం ధర తులంపై దాదాపు రూ.2 వేల వరకు తగ్గగా.. కిలో వెండి ఏకంగా రూ.8వేలకు పైగా…