Digital Gold: ఈ రోజుల్లో పసిడి పరుగులు సూపర్ ఫాస్ట్ ట్రైన్‌ల మించిన వేగంతో దూసుకుపోతున్నాయి. మనందరికీ తెలిసిన విషయం ఏమిటంటే.. ఒకప్పుడు బంగారంలో పెట్టుబడులు అంటే కేవలం ఆభరణాలు, నాణేలు, కడ్డీలు మొదలైన వాటి రూపంలోనే కొనడం మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు కాలం మారిపోయింది. అన్ని రంగాలను సాంకేతికత ప్రభావితం చేస్తున్న సమయం ఇది. దీంతో ఈ సాంకేతికత అనేది బంగారం పెట్టుబడి విషయంలోకి కూడా ప్రవేశింది. ఈ రోజుల్లో బంగారాన్ని కేవలం భౌతిక…