crow steals gold chain: సాధారణంగా మనుషులు దొంగతనం చేసిన వార్తలు చదువుతుంటాం. కానీ ఇదో విచిత్రమైన, ప్రత్యేకమైన వార్త. ఎక్కడ జరిగిందంటే కేరళలోని త్రిస్సూర్‌లో వెలుగుచూసింది. అసలు ఏంటీ వార్త అంటే ఓ కాకి బంగారం చోరీ చేసింది. ఓ మహిళ తన బంగారు గొలుసును మెట్లపై పెట్టి పని చేసుకుంటుండగా, ఎక్కడి నుంచో వచ్చిన ఓ కాకి దానిని పట్టుకొని ఎగిరిపోయింది. ఎంత పని చేశావే కాకి అంటూ పాపం ఆ మహిళ దాని…