Gold and Silver Rates Today: గడిచిన రెండు, మూడు రోజుల నుంచి తగ్గుతూ పెరుగుతూ వస్తున్న బంగారు ధరలు నేడు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. శుక్రవారం నాడు భారీగా తగ్గిన బంగారం, శనివారం నాడు మాత్రం ఏకంగా 10 గ్రాములకు 600 రూపాయలకు పైగా పెరిగి షాక్ ఇచ్చింది. ఇకపోతే, హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 650 రూపాయలు పెరిగి రూ. 77,450గా ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర…