యంగ్ హీరో సత్యదేవ్ ఇప్పుడు పలు ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్నాడు. తెలుగుతో పాటు హిందీలో అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కుతున్న ‘రామ్ సేతు’ మూవీలోనూ సత్యదేవ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇదిలా ఉంటే గతంలో సత్యదేవ్, గోపీ గణేశ్ కాంబినేషన్ లో ‘బ్లఫ్ మాస్టర్’ మూవీ వచ్చింది. మళ్ళీ ఇంతకాలం తర్వాత వారి కాంబో రిపీట్ అవుతోంది. సత్యదేవ్, గోపీ గణేశ్ తో సి. కళ్యాణ్ ‘గాడ్సే’ పేరుతో సినిమా తీస్తున్నారు. ఈ యాక్షన్ ప్యాక్డ్…