Home
Godavari River
Godavari River News
-
Papikondalu Boat Rides Break : పాపికొండల యాత్రకు మళ్లీ బ్రేక్.. బోటు షికార్లు బంద్.!
బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ ముప్పు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో యంత్రాంగం అప్రమత్తమైంది. దీని ప్రభావం పర్యాటక రంగంపై కూడా పడింది. ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన పాపికొండల విహారయాత్రకు మరోసారి బ్రేక్ పడింది. తుఫాన్ ముప్పు పొంచివున్న కారణంగా గోదావరి నదిలో బోటు షికార్లను తాత్కాలికంగా నిలిపివేస్తూ రంపచోడవరం సబ్ కలెక్టర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రేపటి నుంచి టూరిజం బోట్ల రాకపోకలను పూర్తిగా బంద్ చేస్తున్నట్లు ప్రకటించారు. భద్రతా చర్యల్లో భాగంగా 16 బోట్లు… -
Tummala Nageswara Rao : గోదావరిలో నీళ్లు ఖతం.. మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు
ఎల్ నినో ప్రభావంతో వాతావరణ పరిస్థితులు తీవ్రంగా మారే అవకాశం ఉందని, గోదావరి నీటి లభ్యత తగ్గకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. గోదావరిలో నీరు అంచనాలకు మించి వేగంగా తగ్గుతోందని, అందుబాటులో ఉన్న నీటిని సాధ్యమైనంత ఎక్కువగా నిల్వ చేసుకోవాల్సిన అవసరం ఉందని అధికారులకు తెలిపారు. రైతులు కూడా నీటి వినియోగంలో అప్రమత్తంగా ఉండాలని, తక్కువ నీటితో పండే పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. గోదావరిలో 3 టీఎంసీల… -
Papikondalu Boating: 70 రోజుల విరామం.. నేటి నుంచి పాపికొండలు విహారయాత్ర!
Papikondalu Boating Begins Today: గోదావరి వరదల నేపథ్యంలో నిలిచిపోయిన పాపికొండల విహారయాత్ర నేటి నుంచి తిరిగి ప్రారంభమవుతుంది. సుమారు 70 రోజుల విరామం తర్వాత పర్యాటక బోట్లకు అధికారులు అనుమతులు జారీ చేశారు. పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలోని గండిపోశమ్మ ఆలయం నుంచి పాపికొండలకు 16 టూరిజం బోట్లు ప్రయాణించనున్నాయి. ఏపీటీడీసీకి చెందిన ఓ బోట్, 15 ప్రైవేట్ బోట్లను విహారయాత్రకు సిద్ధంగా ఉంచారు. గోదావరిలో వరద ఉద్ధృతి కారణంగా జులై 30 నుంచి బోటు… -
Rajahmundry Tragedy: రాజమహేంద్రవరంలో విషాదం.. గోదావరిలోకి దూకిన ఏఈ కుటుంబం, ముగ్గురు గల్లంతు!
రాజమహేంద్రవరంలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత పిఠాపురానికి చెందిన పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం ఏఈ నూకరాజు కుటుంబ సభ్యులతో కలిసి రాజమహేంద్రవరం రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జిపై నుంచి గోదావరిలోకి దూకారు. ఈ ఘటనలో నూకరాజు (60), ఆయన భార్య మీనా (58), కుమార్తె సౌజన్య (34) గల్లంతయ్యారు. నూకరాజు మనవడిని మత్స్యకారులు గుర్తించి రక్షించారు. ప్రస్తుతం బాలుడు సురక్షితంగా ఉన్నాడు. ఘటనపై సమాచారం అందుకున్న రాజమహేంద్రవరం టూ టౌన్ పోలీసులు… -
Danger Warnings: గోదావరి ఉగ్రరూపం.. ఆ జిల్లాలో కలకలం.. రంగంలోకి సహాయక బృందాలు..
గోదావరి ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఏలూరు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో వరద ముప్పు తీవ్రమైంది. వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో ఎద్దువాగు, పెదవాగు పొంగిపొర్లుతుండటంతో కాజ్వేలు, బ్రిడ్జిలు నీటమునిగాయి. దీంతో కోయిదా, దాచారం, పేరంటాలపల్లి సహా పలు ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పోలవరం ప్రాజెక్టు 48 గేట్ల ద్వారా దాదాపు 11 లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ వరద వల్ల రెండు మండలాల్లోని 28 గ్రామాలు,… -
Godavari River: ఉధృతంగా గోదావరి ప్రవాహం.. ఆ తీరప్రాంత వాసుల్లో భయాందోళనలు..
రాజమండ్రి రివర్ ఫ్రంట్ వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో గట్టు తీవ్రంగా కోతకు గురవుతోంది. నిర్మాణం చేపట్టిన ప్రాంతంలో నదీ ప్రవాహ వేగానికి మట్టి కొట్టుకుపోతుండటంతో గోదావరి గట్టు ప్రమాదంలో పడింది. దీంతో చుట్టుపక్కల నివసించే స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. పరిస్థితి తీవ్రతను గ్రహించిన రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీరింగ్ అధికారులు తక్షణమే అప్రమత్తమయ్యారు. కోతకు గురవుతున్న ప్రాంతాలను పరిశీలించి, మరింత నష్టం జరగకుండా నివారించేందుకు అత్యవసర చర్యలు చేపట్టారు. నదీ తీరంలో… -
Polavaram Project: పోలవరం ప్రాజెక్టుకు వరద ఉధృతి.. కొట్టుకుపోయిన పైపులు..
మహారాష్ట్రతో పాటు ముంబై పరిసర ప్రాంతాలు, ఎగువ క్యాచ్మెంట్ ఏరియాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నదిలో వరద ఉధృతి ఒక్కసారిగా పెరిగింది. దీని ప్రభావం పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టుపై తీవ్రంగా పడింది. ఎగువ ప్రాంతాల నుండి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్టు నిర్మాణ పనులకు తాత్కాలికంగా అంతరాయం ఏర్పడింది. వరద ఉధృతి ఏ స్థాయిలో ఉందంటే… నీటి ప్రవాహాన్ని మళ్లించేందుకు ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేసిన భారీ… -
DK Shivakumar: తుంగభద్ర వేదికగా నీటి ఐక్యత సందేశం ఇచ్చిన డీకే శివకుమార్
DK Shivakumar: కర్ణాటకలో తుంగభద్ర డ్యామ్ క్రస్ట్ గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. దక్షిణ భారతదేశంలో తాను, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి చరిత్ర సృష్టించామని పేర్కొన్నారు. మూడు రాష్ట్రాల మధ్య సమన్వయం పెంపొందిస్తూ రైతుల ప్రయోజనాల కోసం కలిసి పనిచేస్తామని ఆయన స్పష్టం చేశారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రైతుల సంక్షేమమే తమ… -
Rajahmundry Tragedy: రాజమండ్రి రైల్ బ్రిడ్జిపై విషాదం.. గోదావరిలోకి దూకిన కానిస్టేబుల్!
తూర్పుగోదావరి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. రాజమండ్రి రోడ్ కమ్ రైల్ బ్రిడ్జిపై నుంచి ఓ కానిస్టేబుల్ గోదావరి నదిలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఏపీ స్పెషల్ పోలీస్ ప్రొటెక్షన్ సెల్లో పనిచేస్తున్న ఈ కానిస్టేబుల్.. ప్రేమ వైఫల్యం కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. బ్రిడ్జిపై తన బైక్ను వదిలి గోదావరిలోకి దూకినట్లు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే రాజమండ్రి టూ టౌన్ సీఐ శివ గణేష్… -
Papikondalu Boat Services: పాపికొండల బోటు యాత్రలకు తాత్కాలిక బ్రేక్.. భద్రతా తనిఖీల తర్వాతే అనుమతి!
పోలవరం జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రం పాపికొండలకు వెళ్లే పర్యాటక బోటు సర్వీసులను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. దేవీపట్నం మండలంలోని గండిపోశమ్మ ఆలయం నుంచి పాపికొండలకు బయలుదేరే బోట్లను తదుపరి ఆదేశాలు వచ్చే వరకు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో విహారయాత్ర కోసం వచ్చిన పర్యాటకులు నిరాశతో వెనుదిరిగారు. పాపికొండల యాత్ర కోసం ముందుగానే ఆన్లైన్లో టిక్కెట్లు బుక్ చేసుకున్న పర్యాటకులకు పర్యాటక శాఖ అధికారులు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. బోటు సర్వీసులు నిలిపివేసిన నేపథ్యంలో…
తాజావార్తలు
-
Madras High Court: CJP నేత సౌరవ్ దాస్ ఎవరు.? బ్యాక్గ్రౌండ్ విచారణకు మద్రాస్ హైకోర్టు ఆదేశాలు..
-
Fake Aadhar: నిమిషాల్లో నకిలీ ఆధార్, పాన్ కార్డులు.. గుట్టురట్టు చేసిన టాస్క్ఫోర్స్ పోలీసులు..
-
IND vs NZ 4th T20: టీమిండియా ముందు భారీ లక్ష్యం.. భారత్ గెలిస్తే రికార్డే పో..
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
CM Revanth Reddy: “భూకబ్జాలపై పోరాడినందుకే నన్ను జైలుకు పంపారు”.. సుప్రీం తీర్పుపై రేవంత్రెడ్డి హర్షం
ట్రెండింగ్
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్తో Samsung W27 లాంచ్..!
-
IP66, IP68, IP69, IP69K రేటింగ్స్, 185Hz డిస్ప్లే, 9000mAh బ్యాటరీతో OnePlus Ace 7 లాంచ్..!