మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎప్పటినుండో ఓ కథ రెడీ చేస్తున్నారు. అదే లార్డ్ కార్తికేయ (సుబ్రహ్మణ్య స్వామి) కథ. ఈ సినిమాలు GodOfWar అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్టు వార్తలు ఎప్పటినుండో వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమాను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో చేస్తున్నట్టు లాంగ్ బ్యాక్ ఒక అనౌన్స్ మెంట్ కూడా ఇచ్చారు. హ్యటిక్స్ హిట్స్ తర్వాత అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబోలో ఒక భారీ మైథలాజికల్ చిత్రానికి శ్రీకారం…
ప్రస్తుతం టాలీవుడ్‌లో ఒకే ఒక్క సినిమా స్క్రిప్ట్ ఇద్దరు స్టార్ హీరోలు ఒక స్టార్ డైరెక్టర్ చుట్టూ తిరుగుతూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అదే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్లాన్ చేసిన భారీ మైథలాజికల్ ప్రాజెక్ట్ గాడ్ ఆఫ్ వార్ కార్తికేయ. గత రెండు రోజులుగా ఈ ప్రాజెక్ట్ గురించి వినిపిస్తున్న వార్తలు అటు ఎన్టీఆర్, ఇటు అల్లు అర్జున్ అభిమానుల మధ్య పెద్ద రచ్చకే దారితీశాయి. నిజానికి’గుంటూరు కారం’ తర్వాత త్రివిక్రమ్…