బోయపాటి శ్రీను – బాలయ్య కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా అఖండ. 2021 లో వచ్చిన ఈ సినిమా సింగిల్ స్క్రీన్ థియేటర్స్ కు కొత్త ఊపునిచ్చింది. మూతపడే స్టేజ్ లో ఉన్న థియేటర్స్ కు కాసుల వర్షం కురిపించిన సినిమా అఖండ. క్యాంటిన్ నుండి పార్కింగ్ వరకు అందరు లాభాలు చూసిన సినిమా అఖండ. ఇప్పుడు ఆ బ్లాక్ బస్టర్ హిట్ కు సీక్వెల్ గా వస్తుంది అఖండ 2. భారీ అంచనాల మధ్య…
బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో నందమూరి బాలయ్య ఫుల్ జోష్ మీద ఉన్నాడు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా డాకు మహారాజ్ తో హిట్ కొట్టాడు బాలయ్య. అదే ఊపులో తనతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన బోయపాటి శ్రీను తో మరో సినిమా చేస్తున్నాడు బాలయ్య. వీరి కాంబోలో ఇప్పటి వరకు సింహ, లెజెండ్, అఖండ వంటి హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ వచ్చాయి. ఇప్పుడు అఖండ కు సీక్వెల్ గా అఖండ 2 ను గ్రాండ్…
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబో వచ్చిన ‘సింహ’, ‘లెజెండ్’, ‘అఖండ’ సినిమాలు ఎంతటి సంచలనాలు సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాలా. ఒకానొక దశలో ఇక సినిమా థియేటర్లు మూసివేద్దాము అనుకున్న టైమ్ లో వచ్చిన అఖండ సింగిల్ స్క్రీన్స్ థియేటర్స్ కు ఉపిరిపోసింది అనే చెప్పాలి. అంతటి సంచనల కాంబోలో మరో సినిమాకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే ‘అఖండ-2’ ని అధికారికంగా లాంచ్ చేసారు. Also Read : Manchu : మూడు రోజుల తర్వాత మోహన్…