Tamil Hero Vijay GOAT: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి ప్రస్తుతం నటిస్తున్న తాజా చిత్రం ‘ది గోట్’.. ఎజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అర్చన కల్పాతి, కల్పాతి ఎస్ అఘోరమ్, కల్పాతి ఎస్ గణేష్, కల్పాతి ఎస్ సురేష్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తుంది