రైతులు వ్యవసాయం మాత్రమే కాదు, పాడి, పశువుల పెంపకం కూడా చేస్తున్నారు.. వ్యవసాయ అనుబంధ రంగాలపై కూడా ఆధారపడి అధిక లాభాలను అర్జిస్తున్నారు. అయితే ఈ నేపద్యంలో ప్రసుత్తం తక్కువ పెట్టుబడితో నెలకు రెండు లక్షల రూపాయల ఆదాయం వచ్చే అనుబంధ రంగాలపై దృష్టి సారిస్తున్నారు… ముఖ్యంగా మార్కెట్ లో ఎక్కువగా మటన్ కు డిమాండ్ ఉంది.. దాంతో చాలా మంది రైతులు మేకలు, గొర్రెల పెంపకాన్ని చేపడుతున్నారు.. బయట ఎక్కడైనా గొర్రెల పెంపకాన్ని చేపట్ట వచ్చు…