విమానంలో ప్రయాణిస్తున్న ఓ మహిళ అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురైన ఘటనలో, ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే మరియు ప్రముఖ వైద్యురాలు డాక్టర్ అంజలి నింబాల్కర్ సమయస్ఫూర్తితో స్పందించి ఆమె ప్రాణాలను కాపాడారు. గోవా నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఇండిగో విమానం గాల్లో ప్రయాణిస్తున్న సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ప్రయాణికురాలు ఒక్కసారిగా స్పృహ కోల్పోవడంతో విమానంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయితే అదే విమానంలో ఉన్న డాక్టర్ అంజలి నింబాల్కర్ పరిస్థితి తీవ్రతను వెంటనే గుర్తించి, ఆలస్యం…