Ileana : గోవా బ్యూటీ ఇలియానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగులో ఈ భామ దేవదాసు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.ఆ తరువాత ఈ భామ వరుసగా స్టార్ హీరోల సరసన నటించి ఎన్నో సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది.అయితే తెలుగులో ఈ భామ కెరీర్ పీక్స్ స్టేజ్ లో ఉన్నసమయంలోనే బాలీవుడ్ కి వెళ్ళింది.దీనిత