తమిళనాడులో హిందీ భాష మరోసారి వివాదంగా మారింది. గోవా విమానాశ్రయంలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్) సిబ్బంది, హిందీ రాకపోవడంతో ఓ తమిళ యువతిపై అనుచితంగా ప్రవర్తించడాన్ని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఖండించారు. హిందీ భారతదేశ జాతీయభాష కాదని, ప్రజలు బలవంతంగా దీనిని నమ్మేలా చేయడం ఆందోళన కలిగిస్తోందని అన్నారు.
Vistara Airline: ఎయిర్‌పోర్టు రన్‌వేపై ఓ వీధి కుక్క హల్‌చల్ చేసింది. దీంతో ల్యాండ్ అవ్వాల్సిన విస్తారా ఎయిర్‌లైన్‌కు చెందిన విమానం వెనుదిరాగాల్సి వచ్చిన సంఘటన గోవాలోని దబోలిమ్ ఎయిర్‌పోర్టులో చోటుచేసుకుంది. సోమవారం విస్తారా ఎయిర్‌లైన్‌కు చెందిన యూకే 881 విమానం బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 12.55 గంటలకు గోవా బయలుదేరింది. ఆ విమానం దబోలియా ఎయిర్‌పోర్టుకు చేరుకుని సరిగ్గా రన్‌వేపై ల్యాండ్ అయ్యేందుకు సిద్ధమైంది. అప్పుడే రన్‌వే పై ఎయిర్ ట్రాఫిక్…
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నేవీ డే సందర్భంగా సోషల్ మీడియాలో ఆసక్తికర ఫొటో షేర్ చేశారు. కానీ ఆ ఫొటో ఇప్పటిది కాదు.. తను కాలేజీ రోజుల్లో చదువుకునే రోజుల్లోది.