Protest At India day Parade: కెనడాలో ఆదివారం జరిగిన ఇండియా డే పరేడ్ లో ఖలిస్తాన్ మద్దతుదారులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఇండియా డే పరేడ్ సందర్భంగా ఖలిస్తాన్ మద్దతుదారులు భారతదేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ త్రివర్ణ పతాకాన్ని వారి కాళ్లకింద వేసి తొక్కిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సమయంలో కెనడియన్ పోలీసులు కూడా స్పాట్ వద్ద మూగ ప్రేక్షకుడిలా నిలబడి ఉన్నారు.…