Harom Harom Hara: హీరో సుధీర్ బాబు విజయాపజయాలను పట్టించుకోకుండా సినిమాలు చేస్తూనే వస్తున్నాడు. తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం హరోంహర..ది రివోల్ట్ అనేది ట్యాగ్ లైన్. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సెహరి ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నాడు.