అనుపమ్ ఖేర్… ఎంతో టాలెంట్ ఉన్న సీనియర్ బాలీవుడ్ నటుడు. ఒకటి, రెండు కాదు 500 కంటే ఎక్కువ సినిమాలు చేశాడు. దేశ వ్యాప్తంగా అతడి ఫ్యాన్స్ ఉంటారు. ఇన్ ఫ్యాక్ట్, హాలీవుడ్ సినిమాల్లోనూ కనిపించిన అనుపమ్ కి అంతర్జాతీయంగానూ గుర్తింపు ఉంది. ఇదంతా ఓకే… ఆయన స్వంత రాష్ట్రంలో పరిస్థితి ఏంటి?అనుపమ్ ఖేర్ హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లాలో పుట్టాడు. అయితే, ఆయన ముంబైకి వచ్చి పెద్ద నటుడిగా ఎదిగాడు. కానీ, ఈ వెటరన్ కి…