GlocalMe PetPhone: ప్రస్తుతం జరుగుతున్న ప్రతిష్టాత్మక మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC) 2025లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేక టెక్నాలజీలు అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నాయి. వివిధ టెక్ కంపెనీలు తమ వినూత్న ఉత్పత్తులను ఒకే వేదికపై ఆవిష్కరిస్తున్నాయి. వాటిలో పెంపుడు జంతువులను ప్రేమించే వారికి గ్లోకల్‌మీ కంపెనీ అందించిన సరికొత్త డివైజ్ “పెట్‌ఫోన్” (PetPhone) ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇక ఈ పెట్‌ఫోన్ ప్రత్యేకతల విషయానికి వస్తే.. దీని ద్వారా మీ పెంపుడు జంతువులు ఎక్కడ ఉన్నా,…