SSMB 29 : సూపర్ స్టార్ మహేశ్ బాబు దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న భారీ యాక్షన్ అడ్వెంచర్ మూవీ “గ్లోబ్ ట్రోటర్”. ఈ సినిమా చుట్టూ రోజురోజుకూ ఎగ్జైట్మెంట్ పెరుగుతోంది. ఈ సినిమా టైటిల్, గ్లింప్స్ లాంచ్ ఈవెంట్‌ను నవంబర్ 15న రామోజీ ఫిల్మ్ సిటీలో ఘనంగా నిర్వహించబోతున్నారు. ఈ వేడుకపై ఇప్పటికే టాలీవుడ్ అంతా దృష్టి పెట్టగా, ఇప్పుడు ప్రియాంక చోప్రా ఒక వీడియో ద్వారా అభిమానుల ఆసక్తిని మరింత పెంచేశారు.…