మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా ‘అన్ స్టాపబుల్ సీజన్ 4’ షోలో సందడి చేసారు. ఈ ఎపిసోడ్ కు సంబంధించి షూటింగ్ కూడా మంగళవారం ఫినిష్ చేసారు. అందుకు సంబందించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రామ్ చరణ్ తో పాటు యంగ్ హీరో శర్వానంద్ కూడా ఈ షోలో పాల్గొన్నాడు. సరదా సన్నివేశాలతో, ఆటలతో ఈ ఎపిసోడ్ చాలా హుషారుగా సాగిందని ఆహా యూనిట్ వర్గాల టాక్. Also Read…
Game Changer : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటించారు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమాను శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్‌కాంప్రమైజ్డ్‌గా నిర్మించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ మూవీ జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఇప్పటికే…