Home
Global News
Global News News
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
పశ్చిమ కొలంబియాలో సోమవారం సంభవించిన భారీ భూకంపం తీరని విషాదాన్ని నింపింది. రిక్టర్ స్కేలుపై 7.4 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం ధాటికి కనీసం 47 మంది ప్రాణాలు కోల్పోయారని అసోసియేటెడ్ ప్రెస్ (AP) నివేదించింది. భూకంప ప్రకంపనల తీవ్రతకు పదుల సంఖ్యలో భవనాలు నేలమట్టమయ్యాయి. శిథిలాల కింద అనేకమంది చిక్కుకుపోగా, వేలాది మంది ప్రజలు భయంతో ఇళ్లను వదిలి వీధుల్లోకి పరుగులు తీశారు. శాన్ జోస్ డెల్ పాల్మర్ కేంద్రంగా భూకంపం రాజధాని బొగోటాకు పశ్చిమాన… -
Hamas: హమాస్‌కు కొత్త బాస్.. ఖలీల్ అల్-హయ్యా చేతుల్లోకి పగ్గాలు!
Hamas: తీవ్రవాద సంస్థ హమాస్‌కు కొత్త నాయకుడు ఎన్నికయ్యారు. ఖలీల్ అల్ – హయ్యాను తమ అధిపతిగా ఎన్నుకున్నట్లు హమాస్ ప్రకటించింది. గతంలో గాజాలోని హమాస్ రాజకీయ విభాగానికి నాయకత్వం వహించిన అల్-హయ్యా.. ఇప్పుడు సంస్థకు అత్యున్నత స్థాయి నాయకుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై జరిగిన హమాస్ దాడి అనంతరం ప్రారంభమైన యుద్ధంలో కాల్పుల విరమణ, బందీల విడుదలకు సంబంధించిన చర్చల్లో ఖలీల్ అల్-హయ్యా కీలక పాత్ర పోషించారు. హమాస్ ప్రధాన సంధానకర్తగా… -
Iran: మసీదుల్లో ఆయుధ శిక్షణ.. 3 కోట్ల మంది పేర్లు నమోదు..
Iran: అమెరికా, ఇజ్రాయిల్ దాడుల నేపథ్యంలో ఇరాన్ తన సొంత ప్రజలకు ఆయుధ శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించింది. దేశవ్యాప్తంగా మసీదుల్లో పురుషులు, స్త్రీలకు తేలికపాటి ఆయుధాల శిక్షణ పొందుతున్న వీడియోలను ఇరాన్ ప్రభుత్వ మీడియా ప్రసారం చేసింది. జాతీయ రక్షణ కోసం ఇలా శిక్షణ ఇస్తున్నట్లు ఇరాన్ ప్రకటించుకుంది. దీని కోసం ఇప్పటి వరకు 3.1 కోట్ల మందికి పైగా పేర్లు నమోదు చేసుకున్నట్లు ప్రభుత్వ టెలివిజన్ చెప్పింది. ‘ఆపరేషన్ జాన్ ఫిదా బరాయే ఇరాన్’… -
Gold Rates: మగువలకు బిగ్ రిలీఫ్.. భారీగా తగ్గిన వెండి, బంగారం ధరలు
పశ్చిమాసియా యుద్ధం మగువలకు బాగా కలిసొచ్చింది. యుద్ధం కారణంగా వంట గ్యాస్ ధరలు ఇప్పటికే పెరిగాయి. మిగతా వస్తువుల ధరలు కూడా క్రమక్రమంగా పెరిగిపోతున్నాయి. స్టాక్ మార్కెట్ కూడా కుదేల్ అవుతోంది. -
Stock Market: స్టాక్ మార్కెట్ అల్లకల్లోలం.. భారీ నష్టాల్లో సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ అల్లకల్లోలంగా మారింది. పశ్చిమాసియా యుద్ధం ప్రారంభం అయిన దగ్గర నుంచి మార్కెట్ కుదేల్ అయిపోతుంది. తాజాగా ఈ వారం ప్రారంభంలో కూడా మార్కెడ్ ఢమాల్ అయింది. సోమవారం ఉదయం భారీ నష్టాలతో మార్కెట్ ప్రారంభమైంది -
Gold Rates: యుద్ధం వేళ బంగారం, వెండి ధరలు ఇలా..!
మధ్యప్రాచ్యంలో భీకరమైన యుద్ధంతో అట్టుడుకుతోంది. దీంతో ప్రపంచ పరిస్థితులు దిగజారిపోతున్నాయి. అన్ని వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. చమురు, గ్యాస్ ధరలపై తీవ్ర ప్రభావం పడవచ్చన్న సంకేతాల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు మాత్రం కాస్త శాంతించాయి. -
Gold Rates: యుద్ధ సమయంలో మగువలకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
పశ్చిమాసియాలో తీవ్ర యుద్ధ భయాలు నెలకొన్న తరుణంలో ద్రవ్యోల్బణంపై ఆందోళనలు నెలకొన్నాయి. యుద్ధం కారణంగా నిత్యావసర వస్తువులతో పాటు ఆభరణాల ధరలు కూడా పెరగొచ్చని నిపుణులు అంచనాలు వేస్తున్నారు. -
Stock Market: స్టాక్ మార్కెట్లో కల్లోలం.. భారీ నష్టాల్లో సూచీలు
దేశీయ మార్కెట్‌కు పశ్చిమాసియా యుద్ధ భయం పట్టుకుంది. గత మూడు రోజులుగా మార్కెట్ అల్లకల్లోలంగా మారింది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతం తర్వాత మధ్యప్రాచ్యంలో భీకర యుద్ధం జరుగుతోంది. దీంతో ప్రపంచ దేశాల్లో తీవ్ర సంక్షోభం నెలకొంది. -
Gold Rates: యుద్ధ సమయంలో గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన వెండి, బంగారం ధరలు
పశ్చిమాసియా యుద్ధంతో బంగారం, వెండి ధరలు ఠారెత్తిపోతాయని అంతటా భయాందోళనలు చెందారు. కానీ అందుకు భిన్నంగా మంగళవారం తగ్గుముఖం పట్టాయి. -
Gold-Silver Rates: గోల్డ్ లవర్స్‌కు బిగ్ షాక్.. భారీగా పెరిగిన వెండి, బంగారం ధరలు
గోల్డ్ లవర్స్‌కు బిగ్ షాక్ తగిలింది. పెళ్లిళ్ల సీజన్లో మళ్లీ ధరలు పెరిగిపోయాయి. కొనాలంటేనే సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. ఈరోజు తులం గోల్డ్‌పై రూ. 3,160 పెరగగా.. కిలో వెండిపై రూ.10,000 పెరిగింది.
తాజావార్తలు
-
Fire Accident: విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్‌లో అగ్నిప్రమాదం.. సీ హార్స్ జంక్షన్ సమీపంలో ఎగిసిపడుతున్న మంటలు..
-
Uttarakhand Helicopter Crash: ఉత్తరాఖండ్‌లో కుప్పకూలిన హెలికాప్టర్.. ఆరుగురు మృతి.?
-
NZ Series: న్యూజిలాండ్ వన్డే సిరీస్.. జట్టు నుంచి స్టార్ ప్లేయర్స్ అవుట్.. కీలక మార్పులు చేసిన బీసీసీఐ..
-
Madras High Court: CJP నేత సౌరవ్ దాస్ ఎవరు.? బ్యాక్‌గ్రౌండ్ విచారణకు మద్రాస్ హైకోర్టు ఆదేశాలు..
-
Fake Aadhar: నిమిషాల్లో నకిలీ ఆధార్, పాన్ కార్డులు.. గుట్టురట్టు చేసిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు..
ట్రెండింగ్
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!