Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏది చేసినా రచ్చగా మారుతుంది.. మరీ ముఖ్యంగా రెండో సారి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తీసుకున్న పలు నిర్ణయాలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి.. తన రెండో పదవీకాలం తొలి ఏడాదిలోనే అంతర్జాతీయ వేదికపై సంచలన నిర్ణయాలు తీసుకున్నారు ట్రంప్. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నుంచి అమెరికా అధికారికంగా వైదొలగే ప్రక్రియ పూర్తయినట్లు సమాఖ్య అధికారులు ప్రకటించారు. ట్రంప్ తన రెండో పదవీకాలం మొదటి…