న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ ‘గ్లెన్ ఫిలిప్స్’ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బ్యాటింగ్, బౌలింగ్, వికెట్‌కీపింగ్ మాత్రమే కాదు.. బౌండరీ వద్ద అసాధారణమైన ఫీల్డింగ్‌తో మ్యాచ్‌లను తిప్పేయగలడు. ఇప్పుడు ఈ కివీస్ స్టార్ మరో కొత్త ఆయుధాన్ని పరిచయం చేశాడు. అదే లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్. ఇటీవల సూపర్ స్మాష్ టోర్నీలో జరిగిన ఓ మ్యాచ్‌లో ఫిలిప్స్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. సాధారణంగా కుడిచేత్తో బ్యాటింగ్ చేసే ఫిలిప్స్.. ఓ రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్‌ను…