అదేదో సినిమాలో రాజేంద్రప్రసాద్. నీకు చెబితే నాకేంటి? అంటూ వుంటాడు. అచ్చం అలాంటి సీన్ ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఓ కోతి అచ్చం మనిషిలాగే ప్రవర్తించింది. నీకిస్తే నాకేమిస్తావ్? అన్నట్టుగా ప్రవర్తించింది. దారిలో ఓ వ్యక్తి నడుచుకుంటూ వెళుతున్నాడు. అక్కడే ఓ ఐరన్ గ్రిల్ పై కూర్చున్న కోతి ఆ వ్యక్తి కళ్ళజోడుని లాగేసుకుంది. కోతి దగ్గర కళ్ళజోడు వున్న సంగతి తర్వాత గ్రహించాడు ఆ బాటసారి. కానీ ఆ కోతి దానిని…