Home
Girlfriend
Girlfriend News
-
Karnataka: ఆకస్మిక తనిఖీలో షాకింగ్ సీన్.. ఆస్పత్రి రూమ్‌లో ప్రియురాలితో అడ్డంగా బుక్కైన..!
కర్ణాటకలో ఓ న్యాయమూర్తికి షాకింగ్ ఘటన ఎదురైంది. ఆస్పత్రిలోని ఓ గదిలో ప్రియురాలితో అధికారి పట్టుబడడం తీవ్ర కలకలం రేపింది. ఈ పరిణామం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. -
Israel-Hamas War: ఆమె దగ్గరకే వెళ్లిపోయాడు.. మూడేళ్ల తర్వాత ఇజ్రాయెల్ ప్రేమికుడు తీవ్ర నిర్ణయం
2023, అక్టోబర్ 7 అందరికీ గుర్తుండే తేదీ. ప్రపంచం కలవరపాటుకు గురైన రోజు. హమాస్ ఉగ్రవాదులు హఠాత్తుగా ఇజ్రాయెల్‌పై దండెత్తి కొందరు ప్రాణాలు తీయగా.. మరికొందరిని బందీలుగా తీసుకెళ్లి హింసకు గురి చేశారు. -
Bihar: దారుణం.. పెళ్లి చేసుకోమన్నందుకు ప్రేయసిని బైక్‌పై ఈడ్చుకెళ్లిన ప్రియుడు
బీహార్‌లోని నలందా జిల్లాలో దారుణం జరిగింది. పెళ్లి చేసుకోమన్న పాపానికి ఓ ప్రియుడి అమానుషంగా ప్రవర్తించాడు. బైక్‌పై 100 మీటర్ల వరకు ఈడ్చుకెళ్లిపోయాడు. ఈ దారుణ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. -
Nagpur: ప్రియురాలి కోసం మైనర్ ఎంతకు తెగించాడు.. అర్ధరాత్రి గిడ్డంగికెళ్లి ఏం చేశాడంటే..!
తెలిసీతెలియని వయసులో కొందరు పిల్లలు ఏం చేస్తున్నారో అంతు చిక్కడం లేదు. వ్యామోహమో.. లేదంటే బడాయి కోసమో.. లేదంటే సినిమాల ప్రభావమో తెలియదు గానీ.. మీసాలు కూడా రాని వయసులోనే ప్రేమలో పడుతున్నారు. -
El Mencho: మెక్సికో డ్రగ్ డాన్ ఎల్ మెన్చో ఎలా దొరికాడు.. పట్టించింది ఎవరంటే..!
మెక్సికోలో డ్రగ్ డాన్ ఎల్ మెన్చో హత్య తర్వాత దేశం అట్టుడికింది. ఎల్ మెన్చో అనుచరులు రణరంగం సృష్టించారు. ఆస్తుల ధ్వంసంతో పాటు వాహనాలు తగలబెట్టారు. దాదాపు 20 రాష్ట్రాల్లో బీభత్సం జరిగింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. -
Lovers Su*icide: హైదరాబాద్‌లో ప్రేయసి ఆత్మహత్య.. భయంతో విశాఖలో ప్రాణాలు తీసుకున్న ప్రియుడు..! ఏం జరిగింది..
Lovers Suicide: విశాఖలోని భీమిలి సమీపంలో లాడ్జిలో ఓ యువకుడు అనుమానస్పద మృతి కలకలం రేపింది.. మృతుడు హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్న శ్యామ్ కుమార్ గా గుర్తించారు.. మద్యంలో పాయిజన్ కలుపుకుని యువ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు.. అయితే, నా చావుకు ఎవరూ కారణం కాదు.. సారీ అమ్మ.. అంటూ రాసిన సూసైడ్ నోట్ లభించింది.. ప్రేమించిన యువతి పావనితో గొడవే చావుకు కారణంగా… -
Shopping Mall: షాపింగ్ మాల్‌లో ప్రియురాలితో పట్టుబడ్డ భర్త.. భార్య ఏం చేసిందంటే..!
షాపింగ్ మాల్ అంటే కస్టమర్లతో సందడి.. సందడిగా ఉంటుంది. కొనుగోలుదారులు తమకు నచ్చిన వస్తువులు తీసుకుని ట్రాలీలో వేసుకుంటూ ఎవరి పనిలో వారు బిజీగా ఉంటారు. అలాంటిది షాపింగ్ మాల్ ఒక్కసారిగా సినిమా షూటింగ్‌లా మారిపోయింది -
UP: ప్రియుడ్ని పెట్టెలో దాచిన కోడలు.. అత్త ఏం చేసిందంటే..!
భార్యాభర్తల సంబంధాలు రోజురోజుకి దిగజారిపోతున్నాయి. క్షణిక సుఖం కోసం కొందరు అడ్డదారులు తొక్కుతున్నారు. సమాజం ఏమనుకుంటుందన్న ఇంకిత జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. -
Putin: పుతిన్ సమక్షంలోనే స్నేహితురాలికి ప్రపోజ్ చేసిన జర్నలిస్ట్.. వీడియో వైరల్
సెలబ్రిటీలు వెరైటీగా స్నేహితులకు ప్రపోజ్ చేయడం చూస్తుంటాం. క్రీడాకారులైతే స్టేడియంలో.. సినీ నటులైతే వేదికలపై తమ మనసులోని అభిప్రాయాన్ని చెబుతుంటారు. ఇలాంటి వీడియోలు ఎన్నో వచ్చాయి. తాజాగా రష్యాలో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. -
Kash Patel: చిక్కుల్లో ఎఫ్‌బీఐ చీఫ్.. ప్రియురాలి కోసం జెట్‌లో షికార్లు
అగ్ర రాజ్యం అమెరికాలో ప్రస్తుతం షట్‌డౌన్ నడుస్తోంది. జీతాలు రాక ఉద్యోగులంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి తరుణంలో బాధ్యతగా మెలగాల్సిన ఎఫ్‌బీఐ డైరెక్టర్ గాడి తప్పారు.
తాజావార్తలు
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
-
Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!