Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి సినిమాలతో ఎంత ప్రభావితం చేస్తారో తన ట్వీట్స్ తో కూడా అభిమానులను కూడా అంతే ప్రభావితం చేస్తారు. సమాజంలో జరిగిన కొన్ని ఘటనలు తనకు తప్పుగా అనిపిస్తే వాటిపై తన అభిప్రాయాన్ని తెలిపి అభిమానులను జాగ్రత్తగా ఉండమనడం కానీ, ఈ విధంగా చేయండి అని కానీ సలహాలు ఇస్తూ ఉంటారు.
గుంటూరు జిల్లాలో సంచలనంగా మారిన మైనర్ బాలికపై అత్యాచారం కేసులో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతను అరెస్ట్ చేశారు పోలీసులు.. బాలికపై అత్యాచారం కేసులో వైసీపీ నేత కన్నా భూశంకర్ ని అరెస్ట్ చేసిన అరండల్‌పేట పోలీసులు.. భూ శంకర్ తో పాటు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్టుగా చెబుతున్నారు.. ఇక, ఇదే కేసులో గతంలో 18 మందిని పోలీసులు అరెస్ట్ చేయగా.. తాజా అరెస్ట్‌లతో కలిసి మొత్తం అరెస్ట్ అయినవారి సంఖ్య 24 మందికి…