Girl Killed By Wild Wolf In Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ లో ఘోరం జరిగింది. సుల్తాన్ పూర్ లోని ఓ గ్రామంలో అడవి తోడేలు 18 నెలల బాలికపై దాడి చేసి చంపినట్లు పోలీసులు గురువారం వెల్లడించారు. ఈ సంఘటన బుధవారం రాత్రి బల్దిరాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చక్ముసి గ్రామంలో జరిగింది. ప్రతీ అనే ఏడాదిన్నర బాలిక స్థానికం ఉన్న ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసుకున్న గుడారంలో తల్లిదండ్రులతో నిద్రిస్తున్న సమయంలో అడవి…