ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్ లో షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. గంజ్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఒక యువకుడి మృతదేహం లభ్యం కావడం సంచలనం సృష్టించింది. అతన్ని అతని 16 ఏళ్ల ప్రియురాలు హత్య చేసింది. ఆ అమ్మాయి తాను గర్భవతి అని వెల్లడించి పోలీసుల ముందు నేరం అంగీకరించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఆ యువతి బిలాస్‌పూర్ నివాసి. సెప్టెంబర్ 28న, ఆమె తన ప్రియుడు మొహమ్మద్ సద్దాంను కలవడానికి రాయ్‌పూర్‌కు వెళ్లింది. మొహమ్మద్…