ప్రేమ ఎప్పుడు, ఎవరి మధ్య పుడుతుందో ఎవరు చెప్పలేరు.. ఈ ప్రేమ కోసం ఎంతోమంది చనిపోతున్నారు. మరెంతోమంది చంపేస్తున్నారు. ప్రేమించినవాడు మోసం చేసారని, పెళ్ళికి ఒప్పుకోలేదని దారుణంగా ప్రేమించినవారిని హతమారుస్తున్నారు. తాజగా ప్రియురాలు పెళ్లికి అంగీకరించలేదని ఆమెను అతిదారుణంగా హతమార్చిన ఘటన ఉత్తరప్రదేశ్ లో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ చిత్రకూట్ జిల్లా మౌ పోలీస్ స్టేషన్ పరిధిలోని హత్వా గ్రామానికి చెందిన విష్ణు అనే యువకుడు అదే గ్రామానికి చెందిన స్వప్న అనే యువతి ఏడాది…