Uttar Pradesh: ప్రియురాలి పెళ్లి ఆపేందుకు ఓ యువకుడు పెద్ద డ్రామానే క్రియేట్ చేశాడు. ఏకంగా తనను కిడ్నాప్ చేసి, హత్య చేస్తున్నట్లు కలరింగ్ ఇచ్చాడు. ఈ వీడియోను తన కుటుంబీకులకు పంపి టెన్షన్ పెట్టాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని సంభాల్ జిల్లాలో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సదరు వ్యక్తి తన కాళ్లను, చేతులను కట్టేసుకుని, నాలుకను బయటకు తెరిచి, ముఖంగాపై రక్తపు మరకలతో ప్రమాదంలో…