1989లో మణిరత్నం దర్శకత్వంలో నాగార్జున హీరోగా వచ్చిన గీతాంజలి సినిమా తెలుగు ప్రేక్షకుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన గిరిజా షెట్టర్ అప్పట్లో అందరి మనసును దోచుకుంది. ఆ అమాయకపు చిరునవ్వు, సింపుల్ లుక్, డైలాగ్స్ అన్నీ ఆమెను ఆ కాలపు హార్ట్‌థ్రోబ్‌గా మార్చాయి. తాజాగా, నటుడు జగపతి బాబు హోస్ట్‌గా చేస్తున్న టాక్ షో జయమ్ము నిశ్చయమ్ము రా విత్ జగపతి తొలి ఎపిసోడ్‌లో గిరిజా చాలా ఏళ్ల తర్వాత స్క్రీన్‌పై…