మంచు విష్ణు హీరో కాదా.. అసలు విష్ణుని ఎలా పిలవాలి.. విష్ణు అని పిలవాలా.. లేక హీరో అని పిలవాలా.. అయితే ఈ రెండిటిలో ఎలా పిలిచినా పలికేలా లేడు విష్ణు. మరి ఎలా పిలవాలి అంటే.. జిన్నాగా పిలవాలని చెబుతున్నాడు విష్ణు. ఓ సారి వివరాల్లోకి వెళితే.. చివరగా మోసగాళ్లు మూవీతో మెప్పించలేకపోయిన మంచు విష్ణు.. కాస్త లాంగ్ గ్యాప్ తర్వాత జిన్నా అనే మూవీతో రాబోతున్నాడు. అసలు ఈ టైటిలే పాకిస్థాన్ సినిమాను తలపించేలా…
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్, మోహన్ బాబు తనయుడు విష్ణు మంచు నటిస్తున్న తాజా చిత్రం ‘జిన్నా’. పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలో ‘వెన్నెల’ కిశోర్, చమ్మక్ చంద్ర, రఘుబాబు సపోర్టింగ్ రోల్స్ చేస్తున్నారు. జి. నాగేశ్వరరెడ్డి మూల కథను అందించగా, ‘గ్యాంగ్ స్టర్ గంగరాజు’ ఫేమ్ ఈషాన్ సూర్య దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి స్టోరీ, స్క్రీన్ ప్లే ను సమకూర్చడంతో పాటు కోన…
మా ప్రెసిడెంట్ అయితే సినిమాలు చేయకూడదని, రాజ్యాంగంలో ఏమైనా ఉందా.. మా ప్రెసిడెంట్ ఏమైనా ఇండియా ప్రెసిడెంట్ పదవినా.. అయినా మా ప్రెసిడెంట్, బిజినెస్‌మేన్ అయినంత మాత్రాన సినిమాలు చేయకూడదా.. అసలు మంచు విష్ణు సినిమాలు చేయాలా.. వద్దా అనేది.. ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అందుకే విష్ణు ఇలాంటి విషయాల్లో క్లారిటీ ఇస్తూ.. తన కొత్త సినిమ టైటిల్ అనౌన్స్ చేశాడు. అది కూడా పాకిస్తాన్ పేరు తరహాలో ఉండడంతో.. ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఇంతకీ ఏంటా…
విష్ణు మంచు తాజా చిత్రం టైటిల్ వచ్చేసింది. ఈ టైటిల్ ప్రకటించేందుకు కాన్సెప్ట్ వీడియోను విడుదల చేశారు. దీని కోసం రచయిత కోన వెంకట్, కెమెరామేన్ ఛోటా కె నాయుడు, మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ తో భేటీ వేశాడు విష్ణు. ఈ భేటీలోనే టైటిల్ ఏమిటని కోనను విష్ణు అడగ్గా, ‘జిన్నా’ అని చెబుతాడు కోనవెంకట్. అయితే ఇది ‘గాలి నాగేశ్వరరావు’కు సంక్షిప్త రూపమంటూ దానికి తగ్గట్టుగా టైటిల్ అనేశాడు కోన. ‘జిన్నా’ అనగానే పాకిస్తాన్…